టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు అందాలతో మత్తెక్కించడం కొత్తేమీ కాదు. ఎన్ని సార్లు చూసినా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే అందం కాజల్ సొంతం. తాజాగా ఖైదీ నంబర్ 150 లో మెగాస్టార్ కి హీరోయిన్ గా మెప్పించినా.. గతేడాది జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ తో అదరగొట్టినా.. అది చందమామకే సాధ్యం.
ఇప్పుడు తమిళనాడు జనాలకు అందాల విందు చేసేందుకు కాజల్ రెడీ అయింది. రామ్ చరణ్ పక్కన కాజల్ ఆరబోసిన అందాలనే పోస్టర్లుగా వేసి తమిళనాట ఓ మూవీ రిలీజ్ కానుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెలుగులో యావరేజ్ గా నిలిచిన గోవిందుడు అందరివాడే చిత్రాన్ని తమిళ్ లో రామ్ లీలా పేరుతో డబ్ చేశారు. ఇప్పుడా మూవీ రిలీజ్ కి సిద్ధం కాగా.. కాజల్ అందాలనే పెట్టుబడిగా పెట్టి ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు.
కాజల్ ఈ రేంజ్ లో అందాలు ఆరబోసిందంటే.. ఆటోమేటిగ్గా ఆడియన్స్ లో ఆసక్తి పెరిగిపోతుంది. గోవిందుడు మూవీలో.. ఓ పాటలో కాజల్ మత్తెక్కించే అందాలు ధారపోసిన సంగతి తెలిసిందే. క్లీవేజ్ సోకులతో ఈ ఫోటోలు తెగ అట్రాక్టివ్ గా ఉన్నాయి, అందుకే తమిళ్ డబ్బింగ్ కు కాజల్ నే కీలకంగా ప్రమోట్ చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/