టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు జోరు మీదే ఉంది. ఈ ఏడాది స్టార్టింగ్ లో ఫ్లాప్స్ ఎదురైనా.. మెల్లగా అమ్మడి రేంజ్ భీకరమైన స్టేజ్ కి వచ్చేసింది. జనతా గ్యారేజ్ లో ఓ ఐటెం సాంగ్ మొత్తం అటెన్షన్ ని.. సినిమా హిట్ క్రెడిట్ లో వాటాను దక్కించుకుంటే.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో ఛాన్స్ దక్కించుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. మరోవైపు దగ్గుబాటి రానాకు హీరోయిన్ గా తేజ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోంది కాజల్.
రీసెంట్ గా తమిళనాడులోని కరైకుడి ప్రాంతంలో షూటింగ్ జరగ్గా.. కాజల్-దగ్గుబాటి రానా-దర్శకుడు తేజ-నిర్మాత సురేష్ బాబులు అందరూ కలిసి.. తమ హోటల్ లో డిన్నర్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసి.. మా హోటల్ లో స్పెషల్ గెస్టులు అంటూ బంగళా హోటల్ యాజమాన్యం చెప్పింది. మొత్తం హిల్ స్టేషన్ ఏరియా కావడంతో.. ఇలాంటి ప్రాంతాల్లో స్టేయింగ్ కూడా సూపర్బ్ ఉంటుంది లెండి. అయితే.. హోటల్ వాళ్లు పెట్టిన ఫోటోలకు రిప్లై ఇస్తూ.. తన మంచి మనసు చాటుకుంది కాజల్.
మంచి ఆతిథ్యం ఇచ్చారని.. అక్కడ ఫుడ్ తో పాటు స్టేయింగ్ ను కూడా ఎంజాయ్ చేశానని.. ఈసారి మళ్లీ వస్తానంటూ ట్వీట్ పెట్టింది కాజల్ అగర్వాల్. ఈ ఫోటో.. ఆ అట్మాస్ఫియర్ చూస్తే.. ఎవరికైనా మళ్లీ వెళ్లాలనే అనిపిస్తుంది కదూ.!