ప్రేమైక జీవనం సరిగమల్ని ఆస్వాధించాలే కానీ ఆలుమగల మధ్య అంతకుమించిన ఆనందం ఇంకేం ఉంటుంది. కలతల కాపురానికి ఆస్కారం ఇవ్వకుండా శ్రీవారిని చుట్టేసుకునే చాణక్యం ఉండాలే కానీ భార్యాభర్తల బంధంలో కలతలు ఎప్పటికీ దరిచేరవు.
ఆలి ఎలా ఉండాలి? అన్నదానికి సమాధానం వెతికితే... మగని విషయంలో ఎప్పుడూ సానుకూల ధృక్పథంతో ఉండాలి. పడకగదిలో రంభలా ఉండాలి. లాలనగా ప్రేమగా రోమాంచితంగా ఉండాలని చాలా సూత్రాల్నే చెబుతారు పెద్దలు. ఇక్కడ సీన్ చూస్తుంటే అందాల చందమామ కాజల్ ఇంచుమించు అలానే కనిపిస్తోంది. ముగ్ధమనోహర రూపంతో కిచ్లు కి ప్రశాంతతను కల్పిస్తోంది.
భర్త కిచ్లుని క్షణమైనా వీడి ఉండలేదు ఈ చందమామ. ఎప్పుడూ నవ్వుతూ కలుపుగోలుగా సందర్భానుసారం తనలో అర్థభాగమవుతోంది. అర్థనారీశ్వరి తో కలిసి అతడు అంతే స్వేచ్ఛగా పేకాడేస్తున్నారు. ఓవైపు స్కాటిష్ బ్రాండ్ `టీచర్స్ 50` విస్కీని సేవిస్తున్న కిచ్లుతో సరదాగా ముచ్చట్లాడుతూ పేకాటలో నిమగ్నమైంది కాజల్. ఈ ఫోటో ఎంతో ముచ్చటగొలుపుతోంది. హాయినిస్తోంది. అందుకే అభిమానులు వైరల్ గా షేర్ చేస్తున్నారు. అన్నట్టు కాజల్ - కిచ్లు జంట టీచర్స్ 50 బ్రాండ్ కి ఇంతగా ప్రమోషన్ చేస్తున్నందుకు ఎంత పారితోషికం అందుకున్నారు? అన్నది లాజిక్ కి అందే ప్రశ్న.