ఇప్పుడు సీనియర్ హీరోయిన్లు తిరిగి ఒక సినిమా చేస్తుంటే చాలు.. ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి నానా హంగామా చేస్తున్నారు. అప్పుడెప్పుడో మెరుపు కలలు సినిమాతో సౌత్ లో మెరిసిన బెంగాళీ బ్యూటి కాజోల్.. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయితే అయిపోయింది కాని.. సౌత్ లో మాత్రం పెద్దగా క్లిక్కవ్వలేదు. ఇప్పుడు ధనుష్ 'విఐపి 2' సినిమాలో విలన్ రోల్ చేస్తోంది. అసలు హీరోయిన్ అమలా పాల్ కంటే కూడా.. ఈమెనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు ఆ సినిమా టీమ్.
బాలీవుడ్లో ఈ సినిమాను ఆల్రెడీ ప్రమోట్ చేసిన తరువాత.. ఇప్పుడు హైదరాబాద్ మీద కూడా ఫోకస్ పెట్టిందీ టీమ్. అదిగో మన తెలుగు ఛానల్స్ లో తెగ ఇంటర్యూలు ఇచ్చేస్తోంది కాజోల్. అయితే ఈ 42 ఏళ్ళ భామ ఈ ఇంటర్యూలలో చాలా హాటుగా కనిపిస్తూ మెరిపిస్తోంది. అప్పటి మెరుపుకలల అభిమానులకు ఇప్పుడు నిద్రుర కరువయ్యేలా చేస్తోంది. అక్కడ చూడండి అమ్మడు క్లీవేజ్ సోకులు ఆరబోస్తూ ఎంత హాటుగా వచ్చిందో. అయితే 42 ఏళ్ళ కాజోల్ క్లీవేజ్ ఎక్సపోజింగ్ కే ఇలా అనుకుంటే.. మరి 53 ఏళ్ళ శ్రీదేవి కూడా మొన్న 'మామ్' ప్రమోషన్లలో ఇలాగే ఆరబోసింది. దానికేమంటారు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇకపోతే అందానికి.. అందాన్ని ఆరబోయడానికి వయస్సుతో పని లేదని.. ఎవరైనా కూడా అందంగా ఉండటానికి ప్రయత్నించవచ్చని.. కాబట్టి శ్రీదేవి అండ్ కాజోల్ క్లీవేజీల గురించి ఇంతగా రచ్చ చేయాల్సిన అవసరం లేదని ఫెమినిస్టులు కామెంట్ చేస్తున్నారు. అది సంగతి.