కల్కి కొచ్లిన్.. బేసిక్ గా యాక్టర్, రైటర్ అిన ఈమె దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి మాజీ భార్య. ఫ్రాన్స్ నుంచి ఇండియా వచ్చేసి, బాలీవుడ్ లో తెగ రెచ్చిపోతోంది. అప్పట్లో అనురాగ్ కి మిసెస్ గా ఉన్న టైంలో అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసిన కల్కి.. ఆ తర్వాత మాత్రం సెక్స్ బాంబ్ కి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
బాలీవుడ్ వరకూ ఇలా అందాలు ఆరబోసే వాళ్లు చాలామందే ఉన్నా.. ఈమె మరీ రెచ్చిపోయే తత్వం. కల్కి చేసే అందాల విందు ముందు.. స్కిన్ షో, క్లీవేజ్ ప్రదర్శన లాంటి పదాలు చాలా చిన్నవి. ప్యాంటీ కనిపించేలా పోజులివ్వడం చూస్తుంటే. ఓ సగం వేసుకుని మిగతా సగం వేసుకోవడం మర్చిపోయిందేమో అనుకోవాలి. గతంలో యాక్టర్ గా దేవ్ డీ, సైతాన్, మార్గరీటా విత్ ఏ స్ట్రా వంటి సినిమాలతో అవార్డులు కూడా అందుకున్న హిస్టరీ ఉంది ఈమెకు. కల్కి కొచ్లిన్ పోజులు ఏ టాప్ మోడల్ కు తక్కువ రేంజ్ లో ఉండవంటే అతి శయోక్తి కాదు.
అలాగని హీరోయిన్ గా ఏమన్నా ట్రై చేస్తుందా అంటే.. అలాంటిదేమీ కూడా కనిపించదు. ఇదంతా ఈమె ప్యాషన్ అంతే. ఇంతకు ముందు ఓసారైతే.. కేవలం అండర్ గార్మెంట్స్ ఇలాగే పోజులిచ్చి, హాట్ టాపిక్ అయిన కల్కి.. ఇప్పుడు మరోసారి ఓ మేగజైన్ ఫోటో షూట్ కోసం.. ఇలా తన అందాల ఆస్తులను పరిచేసింది.