పూరీ జగన్నాధ్-కళ్యాణ్ రామ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇజం.. ఈనెల 21న రిలీజ్ అవుతోంది. విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే గ్యాప్ ఉండడంతో.. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. అయితే.. ఇజంకు ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన షాక్ కి ఇప్పుడు ఓ ఆన్సర్ ఇచ్చేందుకు ట్రై చేసింది యూనిట్.
ఇజం విషయంలో ఆడియన్స్ కి తగిలిన ఫస్ట్ షాక్.. కళ్యాణ్ రామ్ లుక్. ఓ పోస్టర్ తో నందమూరి హీరో మేకోవర్ చూపించిన పూరీ.. తర్వాత టీజర్ తో సెన్సేషన్ సృష్టించాడు. సిక్స్ ప్యాక్ లో కళ్యాణ్ రామ్ ని చూస్తుంటే.. కళ్లు బైర్లు కమ్మేశాయ్ లెండి. ఈ ప్యాకులు చేసిన ఆఖరి హీరో నేనే అని కళ్యాణ్ రామ్ అన్నా.. అందుకోసం ఈ హీరో పడ్డ కష్టాన్ని ఓ మేకింగ్ వీడియో టైపులో విడుదల చేశారు. ఈ సిక్స్ ప్యాక్ కోసం 3 నెలల పాటు కళ్యాణ్ రామ్ ఎంత శ్రమ పడ్డాడో.. ఎన్నేసి రకాల వర్కవుట్స్ చేశారో డీటైల్డ్ గానే డీటైల్స్ ఉన్నాయి.
వీడియోలో కనిపించే కష్టాలతో పాటు ఫుడ్ విషయంలో కూడా చాలా కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ఇష్టమైనవి వదిలేయడంతో పాటు.. అసలు తనకు నచ్చని ఫిష్ ను 3 పూటలా తినాల్సి రావడం మాత్రం హారిబుల్ అని చెప్పాడు కళ్యాణ్ రామ్. ఎంత కష్టపడితేనేం లెండి.. అదంతా స్క్రీన్ పై కనిపిస్తోంది కాబట్టి.. రిజల్ట్ విషయంలో కూడా సక్సెస్ చేతికొచ్చేస్తే.. కష్టానికి తగిన ఫలితం దక్కేసినట్లే.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/