ఫిదా.. లవ్ స్టోరీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను దక్కించుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం చేస్తున్న సినిమా ఏంటీ అంటే సమాధానం క్లీయర్ గా చెప్పే పరిస్థితి లేదు. గత ఏడాదిలోనే శేఖర్ కమ్ముల మరియు ధనుష్ ల యొక్క సినిమా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చక పోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శేఖర్ కమ్ముల సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులు నిరాశ తో ఉన్నారు. ధనుష్ తో కమ్ముల సినిమా క్యాన్సిల్ అయ్యిందని.. అయినా కూడా కమ్ముల తదుపరి సినిమా ను మొదలు పెట్టడం లేదు అంటూ గత కొన్ని రోజులుగా ఆయన అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ధనుష్ మరియు కమ్ముల సినిమా గురించిన వార్తలు మళ్లీ మొదలు అయ్యాయి.
శేఖర్ కమ్ముల ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు... అనుమానాలు అక్కర్లేదు సినిమా క్యాన్సిల్ అవ్వలేదు అంటూ తాజాగా సమాచారం అందుతోంది. ధనుష్ తెలుగు లో సార్ సినిమాను చేస్తున్నాడు. అంతే కాకుండా తమిళం మరియు హిందీలో కూడా సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత కమ్ముల దర్శకత్వంలో సినిమాను చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఒక భారీ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో శేఖర్ కమ్ముల మరియు ధనుష్ ల సినిమా ఉండబోతుందట.
భారీ బడ్జెట్ అవ్వడంతో పాటు కాస్త ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉన్న కారణంగా సినిమా ను కాస్త ఆలస్యంగా ప్రారంభించాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. శేఖర్ కమ్ముల ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లను ధనుష్ పూర్తి చేసిన తర్వాత మొదలు పెట్టాలని నిర్ణయించుకుని వెయిట్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
శేఖర్ కమ్ముల మరియు ధనుష్ ల యొక్క పీరియాడిక్ సినిమా వార్తలపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తప్పకుండా ఒక మంచి సినిమా గా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఇప్పటికే కొందరు బలంగా నమ్ముతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.