బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ `ధాకడ్` శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా యాక్షన్ ప్రియుల్ని అలరిస్తుంది.
యాక్షన్ లో మరోసారి కంగన మార్క్ చూపిస్తుంది. కంగన సాహసాలకు పెట్టింది పేరుగా హైలైట్ అవుతుంది. ఆ సంగతి పక్కనబెడితే ఈ సినిమా ప్రచారం సమయంలో కంగన ప్రతీసారి యువతలో హాట్ టాపిక్ అయింది.
కేవలం బోల్డ్ డ్రెస్స్ ల్లో పబ్లిక్ లోకి రావడంతోనే కంగన ఈ తరహా అటెన్షన్ డ్రా చేయగల్గింది. ఎక్కడికి వెళ్లిని మినీ స్కర్ట్ లోనే దర్శనమిచ్చేది. ఓసారి కారు దిగి కిందకి వంగిన సందర్భంలో ఆ రకరమైన దుస్తులు అన్ ఈజీగా అనిపించాయి.
క్వీన్ నెవ్వర్ బిఫోర్ బోల్డ్ అవతార్ కి యూత్ ఫిదా అయిపోయింది. టూమచ్ గా ఎక్స్ పోజ్ చేస్తూ మినీ స్కర్ట్ లో కంగన హొయలు పోయిన తీరు మతులు చెదరగొట్టింది.
యూత్ పదే పదే తనని అనుసరించేందుకు ప్రయత్నిస్తుంటే చుట్టూ ఉన్న గార్డులకు చెమటలు పట్టేశాయంటే అర్థం చేసుకోండి. ఇటీవలి కాలంలో కంగన ఈ రేంజులో చెలరేగిన సన్నివేశం వేరొకటి లేనేలేదని అనిపించింది. తాజాగా క్వీన్ మరోసారి అదే రకమైన స్కర్ట్ లో జివ్వుమనిపించింది. పువ్వుల స్కర్ట్ లో అమ్మడు తళుక్కున మెరిసింది. స్పాట్ లైట్ లో ఎద అందాల తో మంటలు రేపింది.
డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా చెవిదిద్దులు ధరించి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కంగన అభిమానులు ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది.
`ధాకడ్` ప్రమోషన్ లో భాగంగా ఏ సిటీకి హాజరైనా కంగన ఇదే రకమైన దుస్తుల్లో కనిపించింది. శరీరానికి సౌకర్యంగా ఉండే మినీ స్కర్స్ట్ లోనే హైలైట్ అయింది. దీంతో `ధాకడ్` ప్రచారానికి ఓ ఐడెంటీ దక్కినట్లు అయింది.