కరణ్ ఫేమస్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' సెన్షేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కరణ్ షోకి వెళ్లాలంటే అన్ని మర్చిపోయి వెళ్లాలి. లేదంటే? అతని మీదనైనా తిరుగు పంచ్ లైనా వేయగలగాలి. అప్పుడే కరణ్ సైతం సంతృప్తి చెందుతాడు. లేదంట కరణ్ సంధించే బాణాలకి ఎవరైనా బలి అవ్వాల్సిందే. ఇటీవలి కాలంలో కొన్ని ఎపిసోడ్లు మరీ వల్గర్ గా మా మారుతోన్న సంగతి తెలిసిందే.
వ్యక్తిగత విషయాలంటే? ఏకంగా శృంగార జీవితం గురించి కరణ్ పబ్లిక్ గానే డిబేట్లు పెట్టేస్తున్నాడు. సెక్స్ లైఫ్ గురించి ఎంతో ఓపెన్ గా ప్రశ్నించి వాళ్ల జీవితాల్లోకి తొంగి చూస్తున్నాడు. లాల్ సింగ్ చడ్డా రిలీజ్ సమయంలో కరీనా కపూర్ ని ఎంతగా ఇబ్బంది పెట్టాడో చూసాం. ఇద్దరి బిడ్డల తల్లిని సైతం కరణ్ విడిచిపెట్టలేదు. పక్కనే అమీర్ ఖాన్ ఉన్నడు కాబట్టి రివర్స్ పంచ్ వేసి కరణ్ నోరు మూయించారు.
అదే సమయంలో సమంత డివరోస్ విషయంలోనూ కరణ్ తలదూర్చి వివాదాస్పదమయ్యారు. అప్పటివరకూ సైలెంట్ గా ఉన్న సమంత సైతం కరణ్ అడిగే సరికి టూకీగా సమాధానాలు ఇచ్చేసింది. అలాగే ఇటీవలే అలియాభట్ ని ఏకంగా ఫస్ట్ నైట్ గురించే అడిగేసాడు.
మీ ఫస్ట్ నైట్ అనుభవం గురించి చెప్పిండనేసాడు. దానికి బధులుగా అలియా.. పెళ్లి తంతు తోనే అలసిపోయాం. ఇంకే ఫస్ట్ నైట్..దాని గురించి కనీసం లోచన కూడా చేయలేదంది.
తాజాగా ఈసారి వంతు కత్రినా కైఫ్ అయింది. మీ ఫస్ట్ నైట్ అనుభూతులేంటో చెప్పొచ్చగా అనేసాడు కరణ్. దానికి క్యాట్ సైతం అంతే ఓపెన్ గా సమాధానం ఇచ్చింది. "మాది సుహాగ్ రాత్రి కాదని. .సుహాగ్ డే" అని అంది.
అంటే శోభనం రాత్రి కాదు.. పగటి పూట జరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో కరణ్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాడు. కరణ్ కి ఈ ఫస్ట్ నైట్ పిచ్చేంటో? అర్ధం కాలేదంటూ నెటి జనులు ట్రోల్ చేస్తున్నారు. కరణ్ సర్ కి అస్సలు సిగ్గు అనేదే ఉండదా? అతను చిన్నప్పటి నుంచి ఇంతేనా? అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.