కరీనా కపూర్ ఖాన్ గతేడాది డిసెంబర్ లో ఓ చిన్నారికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడీమె నాలుగున్నర బాలింత అంతే. 9 నెలలకు పైగా బిడ్డను మోసి.. కన్న తర్వాత నాలుగు నెలల బాలింత అంటే.. సహజంగా నీరసంగానో.. మళ్లీ రికవర్ అయ్యేందుకు ప్రయత్నిస్తూనో ఉంటారు.
పైగా క్రేజీ హీరోయిన్ ఈ పరిస్థితిలో ఉంటే.. తాము లావుగా కనిపించే లుక్ రివీల్ కాకుండా ఉండడం కోసం కనీసం కెమేరా కళ్లకు కనిపించకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరికైనా చెల్లుతాయేమో కానీ.. కరీనా దగ్గర మాత్రం కాదు. తాజాగా బెబో ఓ ఫోటో షూట్ కూడా చేసేసింది. అది కూడా హాట్ లుక్స్ తో కావడం మరీ విశేషం. బాలింత కావడంతో కాసింత ఒళ్లు కనిపిస్తోంది కానీ.. దాన్ని తన డ్రెస్ తోనే కవర్ చేసేస్తూ.. స్టైలింగ్ తో అదర కొట్టేసింది. వీ-కట్ వైట్ కలర్ టాప్ తో క్లీవేజ్ షో కూడా చేసేస్తోందంటే.. కరీనా తెగువ ఏ పాటిదో అర్ధమవుతుంది.
నిండు నెలల గర్భిణగానే ఫోటో షూట్స్ చేసిన ఈ భామకు.. ఇప్పుడు ఫోటో షూట్స్ చేయడం పెద్ద మ్యాటరేమీ కాదు. ఇంకాసిన్ని వర్కవుట్స్ చేసేసి.. 'వేర్ ది వెడ్డింగ్' షూటింగ్ లో పాల్గొనేందుకు కరీనా కపూర్ ఖాన్ రెడీ అయిపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/