మోడలింగ్ ప్రపంచంలో ఫొటోషూట్స్ చాలా కామన్ అని అందరికి తెలిసిందే. ఈ మధ్య మ్యాగజైన్లు కూడా చాలా ఎక్కువైపోయాయి. చూసిన ఫోటోనే మళ్లీ మళ్లీ చూడాలంటే ఆ ఫొటో షూట్ ఏ రేంజ్ లో ఉండాలో ఎవరు చెప్పలేరు. ముఖ్యంగా మోడల్స్ అందం ఎంత చూసిన ప్రతిసారి కొత్తగా కనిపించాలి. అప్పుడే మ్యాగజైన్ కి మంచి పేరు అలాగే మోడల్ కి గుర్తింపు లభిస్తుంది.
అయితే మ్యాగజైన్స్ కి ఈ మధ్య కాలంలో ఎక్కువగా లేటెస్ట్ హీరోయిన్లతో పాటు కొంచెం ఓల్డ్ హీరోయిన్స్ కూడా హాట్ స్టిల్స్ ఇస్తున్నారు. ఓల్డ్ అంటే మరి ఓల్డ్ కాదనుకోండి. ఉదాహరణకు కరీనా కపూర్ లాంటి వారన్నమాట. అమ్మడు కథానాయికగా గత కొంత కాలం చాలా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని వివాహం చేసుకుంది. మథర్ అయిన మ్యాటర్ కూడా మనకు తెలిసిందే. అయితే కరీనా ఈ మధ్య మళ్లీ తన పాత రోజులను గుర్తు చేస్తోంది. ఎవరు ఊహించని విధంగా బజార్ బ్రైడ్ మ్యాగజైన్ కి హాట్ స్టిల్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో కొన్ని ఫొటోషూట్స్ లో పాల్గొన్న కరీనా ఎప్పుడు ఇంత హాట్ గా కనిపించలేదు.
మనీష్ మల్హోత్రా లేటెస్ట్ బ్రైడ్ కలెక్షన్స్ కోసం ఇచ్చిన ఆ ఫొటో షూట్ అందరిని ఆకట్టుకుంటోంది. కరీనాకు వయసు మీద పడుతున్నా కూడా ఇంకా తన అందాలను కరెక్ట్ గా మెయింటెన్ చేస్తోందని.. ఏ మాత్రం తగ్గడం లేదని ఎవరికి తోచినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.