కొత్త సంవత్సరం రాగానే అదేంటో తెలియదు కాని.. ఒక్కసారిగా చాలామంది హీరోయిన్లు బికినీ పాట పాడేస్తున్నారు. చాలామంది సుందరాంగులు వెకేషన్ల పేరుతో ఫారిన్ వెళ్ళి.. అక్కడ బీచుల్లో టూ పీసుల్లో.. చిన్నపాటి పీలికల్లో నానా హంగామా చేస్తున్నారు. ఆల్రెడీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. దిశా పటాని.. మొదలగు హీరోయిన్ల రచ్చ మనం చూశాం. అయితే వీరందరూ కేవలం సరదా కోసం టూ పీసుల్లో మెరిస్తే.. కరీనా మాత్రం భారీ పేమెంట్ తీసుకుని ఆరబోసింది తెలుసా.
అసలు పెళ్ళయిన హీరోయిన్లు చాలామంది ఎక్స్ పోజింగ్ అనే పదాన్ని తమ డిక్షనరీ నుండి దూరం పెడతారు. కాకపోతే కొందరు మాత్రం.. పెళ్ళాయక ఆఫర్లు తగ్గగానే మళ్లీ షురూ చేస్తారు. ఈ మద్యకాలంలో దియా మీర్జా.. శిల్పా శెట్టి.. సోహా ఆలీ ఖాన్.. అలా పెళ్ళయ్యాక కూడా హాటు హాటుగా కనిపిస్తున్నారు. అయితే ఒక పిల్లాడు పుట్టాక కూడా.. కరీనా మాత్రం.. వోగ్ ఇండియా కోసం ఇప్పుడు టూ-పీస్ బకినీలో మెరిసింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఇలా టూ పీసుల్లో కనిపించి కుర్రాళ్ళను కవ్వించిన కరీనా.. ఇప్పుడు 37 ఏళ్ళ వయస్సులో మరోసారి ఇలా రచ్చ చేస్తోంది.
మొత్తానికి అలా ఆరెంజ్ కల్వర్ వెల్వెట్ బికినీ పీసులు వేసుకుని.. ప్రకృతి ఒడ్డున.. సుందర సముద్ర తీరాన.. ఉన్నితో అల్లిన ఒక కేప్ ను కప్పుకుని.. భలే రమణీయంగా ఉంది ఈ సీనియర్ బ్యూటి.