కరిష్మా కపూర్.. పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఒకప్పటి ఎ లిస్టు హిందీ హీరోయిన్. ఆమె 'రాజ హిందుస్తానీ' సినిమా తో మన తెలుగువాళ్ళకు కూడా తెలుసు. ఆమె కెరీర్ మొదటిలో అబిషేక్ బచ్చన్ తో ఎంగేజ్ ఆయీ అది బెడిసి కొట్టింది. తరవాత మళ్ళి సినిమా లో దృష్టి పెట్టి ‘శక్తి’ కృష్ణ వంశీ తీసిన సినిమాతో ఫైన్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది.
ఇప్పుడు పెద్దగా సినిమాలపైన కాకుండా తన పర్సనల్ సంగతులు మీద ఎక్కవ టైం కేటాయిస్తోంది కపూర్ ఖాందాన్ బ్యూటి. తన మాజీ భర్త సంజయ్ కపూర్ కు విడాకులు ఇచ్చిన విషయం తెలుసుకదా, ఇమే నుండి విడిపోయాక మళ్ళి అతను తన చిరకాల ప్రేయసి సచ్ దేవ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కరిష్మా కూడా ఒక బిజినెస్ మాన్ అయన సందీప్ తోష్నివాల్ ను పెండ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయీ. సందీప్ తను మొదటి భార్య కు విడాకులు కోరినట్లు, ఇప్పుడు ఆ కేసు కోర్ట్ లో నడుస్తుంది. కాకపోతే అతని భార్య భరణం పేరుతో గట్టిగానే అడిగింది.ఆమెకు వాళ్ళ పిల్లకు నష్ట పరిహారం కింద సుమారుగా 10 కోట్లు డిమాండ్ చేశారట. పిల్లలు తల్లి దగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నారు అని తెలుస్తోంది .ఇంకా దాదాపుగా విడాకులు మంజూరు అవుతుంది కాబట్టి.. అతనితో కరిష్మా పెళ్ళి రైలు పట్టాలు ఎక్కేయొచ్చేమో.
ఇది పక్కన పెడితే కరిష్మా తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పార్టీలోనూ సందీప్ తోష్నివాల్ చాలా దగ్గరుండి అని ఏర్పాట్లు చూసుకున్నాడు. అక్కడ వీళ్ళద్దరిని చూసిన వారు అంతా వీళ్ళ అనోన్య బంధాన్ని తెగ గొప్పగా చెప్పుకువస్తునారు. వీళ్ళ పెళ్లి విషయం కపూర్ ఖాందాన్ కూడా సై అంటోందట. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/