పిజ్జా.. జిగర్తాండ.. వంటి సినిమాలతో సూపర్ పాపులర్ అయిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఇప్పుడు మనోడు ''ఇరైవి'' అనే సినిమాతో వస్తున్నాడు. ఈరోజే ఆ సినిమా విడుదలైంది. అయితే సినిమా ఎలా ఉంది అని ఆడియన్స్ ను అడిగితే.. వామ్మో కేక అంటూ అరుపులు అరుస్తున్నారు. కొందరు క్రిటిక్స్ అయితే ఏకంగా 4 స్టార్లు ఇచ్చారు. కాని కొంతమంది మాత్రం వేస్ట్ అంటున్నారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది?
ప్రతీసారి తన సినిమాలతో ఆడియన్స్ ను కొత్త కొత్త కాన్సెప్టులతో షాకింగ్ కు గురిచేయడం కార్తీక్ సుబ్బరాజ్ కు అలవాటే. ఈ సినిమాలో కూడా ముగ్గురు అన్నదమ్ములను తీసుకొని (ఎస్.జె.సూర్య - విజయ్ సేతుపతి - బాబీ సింహా) వారితో పిచ్చెక్కించాడు. సినిమాలో దాదాపు ప్రతీ రెండు సీన్లకు ఒకసారి సిగరెట్టు కాల్చడం.. లేదా మందు తాగడమే ఉంది. కాకపోతే మనోడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. అలాగే మేకప్ లేకుండా తెలుగు బ్యూటి అంజలి కూడా సూపర్బ్ గా చేసింది. కమిలిని ముఖర్జి కూడా అదరగొట్టిందిలే. మరీ శృతిమించిన వయలెన్స్ వలన.. ఆడియన్స్ ఎంతవరకు చూస్తారో తెలియదు కాని.. డార్క్ కామెడీలు నచ్చే వారికి సినిమా ఓ రేంజులో నచ్చుతుంది.
గతంలో పిజ్జా.. జిగర్తాండ.. సినిమాలు రిలీజైనప్పుడు కూడా ఈ దర్శకుడు ఇలాగే క్రిటిక్స్ ను అతలాకుతలం చేసేశాడు. పైగా క్లయమ్యాక్స్ రివీల్ చేయకండి ప్లీజ్ అంటూ మీడియాకు రిక్వెస్టు కూడా పెట్టాడు. మరి సినిమా తెలుగులోకి ఎప్పుడు దించుతారో చూద్దాం.