బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్ 35 కి చేరువ అయినా ఇంకా టీనేజీ మిసమిసలతో వేడెక్కిస్తూనే ఉంది. క్యూట్ లుక్స్ హాట్ అప్పీల్ తనకే చెల్లింది. ఇక ఇటీవల యాక్షన్ క్వీన్ అవతారం ఎత్తి కత్రిన ఫైట్స్ చేసేస్తున్నా.. స్ట్రాంగ్ రోల్స్ చేస్తున్నా.. అభిమానులను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ గా గ్లామర్ షో చేయక తప్పడం లేదు.
ఇక పట్టు విడుపు ఉండే భామ కాబట్టే క్యాట్ ని ఫ్యాన్స్ బాగా ఇష్టపడతారు. తాజాగా ఆమె బ్లాక్ అండ్ వైట్ లుక్ లో తళుకుబెళుకుల ప్రదర్శన తో మైమరిపించింది. క్యాట్ ఒంటిపై వలువలు వొలిచి కేవలం టవల్ చుట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. అంతా చూపించేస్తున్నట్టే ఊరిస్తూ ఆ ఫోటోషూట్ జిమ్మిక్ అదిరిపోయిందంతే. చూపించీ చూపించనట్టు.. అసలేమీ చూపించలేదు. అప్పుడే స్నానమాచరించి బాత్రూమ్ నుంచి వస్తోంది ఇలా టవల్ చుట్టుకుని.. కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోలను కత్రిన సోషల్ మీడియాలో పంచుకుంది. వైట్ టవల్స్ ఒళ్లంతా చుట్టి మతి చెడే ట్రీటిచ్చింది. ఇక ఈ ఫోటో బ్లాక్ వైట్ లో ఉండటం అభిమానులను కాస్త నిరాశపరిచినా ఏదో అడ్జస్ట్ అయిపోతున్నారు.
ఇక కత్రినలో మరో యాంగిల్ ని చూస్తే.. ఈ అమ్మడు ఇటీవల ఖాళీ టైమ్ లో వ్యక్తిగత అభిరుచిని బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా కత్రినా గీటార్ వాయిస్తుంది. అంతటితో ఆగలేదు.. ఆ వీడియో ఇన్‌స్టా లో షేర్ చేసుకుంటూ ``వర్క్ ఇన్ ప్రొగ్రెస్.. కొన్ని రోజుల్లో సౌండ్ రాబోతుంది. అందరికి నచ్చుతుందనుకుంటున్నా`` అని అంది. దీని ప్రకారం త్వరలో తనలోని మ్యూజిక్ మ్యాస్ట్రోని బయటికి తీస్తోందన్నమాట. క్యాట్ సంగీత కళని బయట పెట్టబోతుందని చెప్పొచ్చు. నటిగా మెస్మరైజ్ చేస్తున్న ఈ భామలోని మ్యూజికల్ టచ్ ఎంత బాగుంటుందో అని నెటిజనులు అంతే ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కత్రిన కెరీర్ సంగతులు చూస్తే.. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి `సూర్యవంశీ` చిత్రంలో నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెలలో విడుదల కావాల్సి ఉండగా... కరోనా వల్ల వాయిదా పడింది. రంజాన్ కానుకగా విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.