ఆన్ స్క్రీన్ పై అందాల విందు చేసి.. ఆడియన్స్ ను వేడెక్కించడంలో కత్రినా కైఫ్ కి చాలానే ట్యాలెంట్ ఉంది. అయితే.. ఈమె యాక్టర్ కాక ముందు మోడల్ కావడంతో.. ఫోటో సెషన్స్ విషయంలో కూడా బోలెడన్ని మెరుపులు మెరిపించేస్తూ ఉంటుంది. మేగజైన్ల కవర్ పేజ్ ల కోసం స్పెషల్ షూట్స్ తో కత్తి లాంటి అందాలను పరిచేస్తూ ఉంటుంది కేట్.
హార్పర్స్ బ్రైడ్ ఇండియా ఫోటో షూట్ కోసం మాల్దీవ్స్ కి వెళ్లిందీ బ్యూటీ. 'మాల్దీవ్స్.. హార్పర్స్ బజార్ బ్రైడ్ ఇండియా షూట్.. 3 విమానాలు.. 12 గంటల ప్రయాణం తర్వాత.. ఎట్టకేలకు చేరుకున్నాం' అంటూ తన కష్టాన్ని చెప్పిన కత్రినా.. ఓ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. సముద్రం ఒడ్డున వైట్ అండ్ వైట్ బికినీలో ఆరబోసుకుంటున్న కత్రినా.. కళ్లతోనే కవ్వించేస్తోంది. క్లీవేజ్ షో కామన్ గానే స్పెషల్ అట్రాక్షన్ అయితే.. బికినీ అంతా విండో పాటర్న్ లోనే ఉండడంతో.. కత్తిలాంటిం అందాలు కనుల విందు చేసేయడం ఖాయం.
12 గంటలు జర్నీ చేసిన తర్వాత రిలాక్స్ అవుతున్న కత్రినానే ఇలా కవ్వించేస్తే.. ఇక ఫోటో షూట్ కంప్లీట్ చేశాక.. మరెన్ని అందాలు చూడచ్చో అనుకుంటూ.. ఇప్పటి నుంచో ఊహల్లో మునిగిపోయారు కేట్ ఫ్యాన్స్.