కథ డిమాండ్ చేస్తే హీరోయిన్లు ఒక్కోసారి నగ్నంగా నటించాల్సి ఉంటుంది. అయితే ఇలా నటించే సన్నివేశాలను కొందరు ఫోర్న్ సెట్లలో మార్ఫింగ్ చేసి పెడుతున్నారంటూ హలీవుడ్ నటి కీరా నైట్లే ఓ ఇంటర్య్వూలో వాపోయింది. ప్రస్తుతం తాను ఇద్దరు బిడ్డలకు తల్లినని.. ఇకపై తాను నగ్న సన్నివేశాల్లో నటించబోయేది లేదని స్పష్టం చేసింది. ఈమేరకు దర్శక, నిర్మాతలతో కాంట్రాక్ట్‌పై సంతకం చేయించుకుంటున్నట్లు ఆమె చెప్పింది.
కీరా నైట్లే ఇద్దరి పిల్లల తల్లి అయినా ఇప్పటికీ నగ్న సన్నివేశాల్లో నటించాలని దర్శకులు కోరుతున్నారని చెప్పింది. దీంతో సినిమా కాంట్రాక్ట్‌లో నో న్యూడిటీ క్లాజ్ అని రాయించుకుని ఆమె సంతకం చేయించుకుంటున్నారట. గతంలో నగ్న సన్నివేశాల్లో నటించానని.. అప్పట్లో నాకు ఎలాంటి సమస్య లేదని చెప్పింది. ఇలాంటి సన్నివేశాలను పోర్న్ సైట్స్‌లో పెట్టేస్తున్నారు. దాంతో నన్ను పోర్న్‌స్టార్ అనుకునే ప్రమాదం కూడా ఉందని చెప్పింది. ఒకవేళ న్యూడ్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే మాత్రం డూప్ చేత చేయిస్తానని చెప్పింది.
ఇండియన్ సినిమాల్లోనూ న్యూడిటీ ఇటీవల ఎక్కువైపోతోంది. నటి రాధికా ఆప్టే, హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్ కలిసి నటించిన ‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమాలో రాధిక నగ్న సన్నివేశాల్లో నటించారు. అయితే సెన్సార్ బోర్డు వాటికి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం.