బాక్సాఫీస్ వద్ద కేతీక శర్మకు సరైన విజయాలు దక్కకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఆమె సినిమాల్లోకి రాకముందే ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక మోడల్ గా క్రేజ్ అందుకుంది. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీలలో కేతిక శర్మ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.
ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా అందులో గ్లామర్ డోస్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రతి ఫోటోలో కూడా అందంగా వయ్యారాలని ప్రజెంట్ చేస్తూ హైలెట్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా కేతిక శర్మ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మరో స్టిల్ వైరల్ గా మారుతుంది. ఆమె అందంగా హలో స్వీట్ నవంబర్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. తన తాజా ఫోటోషూట్‌లో, కేతికా ఒక డిజైనర్ దుస్తులలో పోజిచ్చింది.
అయితే నెక్లైన్ దుస్తులలో తన వంపులను ప్రదర్శించడం మర్చిపోలేదు. 'హలో స్వీట్ నవంబర్' అనే క్యాప్షన్‌తో కొత్త నెలను స్వాగతిస్తున్నప్పుడు కేతికా సూపర్ స్టైలిష్‌గా హాట్‌గా కనిపించింది. ఆమె ఎలాంటి స్టిల్ ఇచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని మరోసారి నిరూపించింది. కేతికాశర్మ మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్రేజ్ అందుకోవాలని ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ సరైన ఛాన్స్ దక్కలేదు.
ఇక పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ నటించిన రొమాంటిక్ సినిమాతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్త గుర్తింపును అందుకుంది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక రీసెంట్ గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం తన వయ్యారాలతో మంచి క్రేజ్ అందుకుంటుంది. తెలుగులోనే మరొక రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే తమిళంలో కూడా ఒక సినిమా చేయనున్నట్లు టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.