కిల్లర్ లుక్ తో కట్టి పడేయడం కొందరికి మాత్రమే తెలిసిన విద్య. ఇటీవలి కాలంలో నవతరం నాయికల మధ్య కాంపిటీషన్ మరో లెవల్లో ఉంది. డిజిటల్ మీడియా యుగంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ ఫోటోషూట్లు వీడియో షూట్లతో దుమారం రేపుతున్నారు. వేగంగా సోషల్ మీడియాల్లో ఫాలోయింగ్ సంపాదించడం ద్వారా కోట్లాది రూపాయలు సునాయాసంగా ఆర్జిస్తున్నారు.
ఇదే కోవకు చెందుతుంది కియరా అద్వాణీ. ఈ అమ్మడు నేటితరంలో ఎంతో స్పీడ్ చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. మరోవైపు మ్యాగజైన్ కవర్ షూట్లతోనూ కియరా మంటలు పుట్టిస్తుంది. కియరా కిల్లర్ హాట్ లుక్ కోసం ఎంపిక చేసుకునే కాస్ట్యూమ్స్ .. మేకప్ ప్రతిదీ యువతరంలో క్రేజీగా దూసుకెళ్లిపోతున్నాయి.
అమ్మడిని యూత్ ఐకన్ గా ఫీలవుతున్నారంటే సన్నివేశం ఎలా ఉందో అద్దం పడుతుంది. తాజాగా సొగసరి కొత్త ఫోటో ఒకటి నెట్టింట మరోసారి దుమారం రేపుతోంది. జీక్యూ కవర్ షూట్ కోసం తన ప్రిపరేషన్ ఎలా సాగిందో బయటపెట్టింది.
ఇంతకుముందు మ్యాగజైన్ షూట్ నుంచి రకరకాల డిజైనర్ లుక్ లను బయటపెట్టిన కియరా తాజాగా కొత్త లుక్ ని రివీల్ చేసింది.
ఈ లుక్ చూసాక అభిమానులు కామెంట్లు అంతే ఆసక్తికరం. సర్ప కన్యవా? విష కన్యవా? అంటూ కియారా బ్యూటీని ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. అమ్మడి చారడేసి కళ్లు...లుకింగ్ స్టైల్...క్లీవేజ్ ఎలివేషన్ ప్రతీది హైలైట్ గా నిలిచింది. అందమైన పెదాలపై వేలితో నెమురుతూ మరింత సలపరానికి దారి తీస్తుంది. ప్రస్తుతం ఈ క్లోజప్ షాట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
కియారా సినిమాల సంగతి చూస్తే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ భామగా దూసుకుపోతుంది. `భరత్ అనే నేను` తో భారీ డెబ్యూ హిట్ అందుకున్న అమ్మడు అటుపై `వినయ విధేయ రామ`లో నటించింది. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం ఆర్ సీ 15వ చిత్రంలో నటిస్తోంది. రామ్ చరణ్ తో కలిసి నటించడం రెండవసారి.
ఈ చిత్రానికి దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా హిట్ అయితే కియారా పాన్ ఇండియాలో ఫేమస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట పై ఆశలు భారీగానే పెట్టుకుంది. అలాగే బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.