ఛాయా చిత్రకారులకు కెమెరాని క్లిక్ మనిపించడమే పని. సెలబ్రిటీల్ని వివిధ కోణాల్లో తమ కెమెరా కంటిలో బంధించి ఫిదా చేయడం ఒక్కటే తెలుసు. ముంబై నగరంలో అడుగు పెట్టిన ఏ బ్యూటీని ఈ బృందం విడిచిపెట్టడు. పాష్ రెస్టారెం ట్లు..విమానశ్రయాలు..జిమ్ లు..స్డూడియోలు ఇలా సెలబ్రిటీలు తరుచూ తిగిరే ప్రదేశాల్ని చుట్టేయడం దొరికిన వాళ్లని దొరికినట్లు తమ కెమెరాల్లో బంధించడం. వాటిని నెట్టింట వైరల్ చేయడం.
తాజాగా కియారా అద్వానీ- వరుణ్ ధావన్ జంట ఆన్ సెట్స్ లో దొరికారు. కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం కియారా-వరుణ్ ధావన్ `జగ్ జగ్ జీయో` సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ముంబై ఫిలింసిటీలో ఇద్దరు నైట్ షూటింగ్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా కెమెరా టీమ్ పనికి పడింది. ఇద్దరు జంటగా ఉన్న ఫోటోల్ని కెమెరా లో బంధించారు. కియారా సాధారణ దుస్తుల్లోనే చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
కియారా లేత గోధుమరంగు క్రాప్ టాప్ ని..మ్యాచింగ్ ముందుర గోధుమ రంగు ఫ్యాట్ ధరంచింది. హెయిర్ ని అలా గాలికి వదిలేసింది. కెమెరా క్లిక్ మనిపించే సమయంలో నవ్వుతూ ఫోజులిచ్చింది. ఇక వరుణ్ లేత గోధుమరంగు ఫ్యాటు..తెల్లటి హూడీని ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కియారా ఫోటోలపై అభిమానుల కామెంట్లు మరింత హీటెక్కిస్తున్నాయి.
ఇక `జగ్ జగ్ జీయో` సినిమా విషయానికి వస్తే సినిమాకి 100 కోట్ల ఓటీటీ ఆఫర్ వరించింది. కానీ నిర్మాతలు అంతటి బిగ్ ఆఫర్ కి సైతం నో చెప్పారు. ఈ సినిమాని కేవలం థియేటర్లో రిలీజ్ చేస్తామని..థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా అని ఆఫర్ ని వదులుకున్నారు.
ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా మాట్లాడుతూ-`` బ్రహ్మస్ర్త`..`జగ్ జగ్ జీయో`లాంటి సినిమాలు థియేటర్లో చూడాలి. సినిమా కంటెంట్ అలాంటింది. ఓటీటీ లో చూస్తే అంత కిక్ దొరకదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాపై చాలా నమ్మంగా ఉన్నామన్నా``రు.
ఈ ఫ్యామిలీ డ్రామాని జూన్ 24న రిలీజ్ చేయనున్నారు. ఇందులో అనీల్ కపూర్..నీతు కపూర్..ప్రజక్తా కోహ్లీ ..మనీష్ పాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాజ్ ఏ. మహెతా దర్శకత్వం వహించారు.