ఇప్పటివరకు ఒక్క రాజమౌళి తప్పిస్తే.. తెలుగు సినిమాల్లోని దర్శకులకు ద్వితీయ విఘ్నం అన్నది పెను భూతంలా వెంటాడుతోంది. అయితీ ఇది తెలుగునాట చాలా కామన్ అనే ఫీలింగ్ కు వచేసారు మన డైరెక్టర్స్ కూడా. ఇప్పుడు ఈ ద్వితీయ విజ్ఞం అనేది కొరటాల శివ ముందు ఉన్న పెద్ద సవాల్. మిర్చి తరువాత మనోడు చేస్తున్న రెండో సినిమా ఈ శ్రీమంతుడు. లెటజ్ సి.
డైరెక్టర్ కొరటాల శివ కు ఇది రెండవ సినిమా కావడంతో కొరటాల ద్వితీయ విఘ్నాన్ని అధిగమిస్తాడా లేక చతికిల బడతాడా అని ఫాన్స్ కు కాస్త టెన్షన్ మాత్రం ఉంది. ప్రభాస్ తో మిర్చి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ కు వరుసగా చరణ్ ,ఎన్టీఆర్ లతో సినిమాలు చేసే చాన్స్ వచ్చినప్పటికీ చరణ్ తో మొదలైన సినిమా ఆగిపోయింది ,ఇక ఎన్టీఆర్ తో అనుకున్నది కార్యరూపం దాల్చకుండా వాయిదా పడుతూ పోస్ట్పో న్ అయిపొయింది.. ఆ సమయంలో మహేష్ కొరటాల శివ కు అవకాశం ఇచ్చాడు. అదే ఈ శ్రీమంతుడు .
అయితే ఈ సినిమాలో ఒక సోషల్ కాన్సెప్ట్ టీచ్ చేసిన కొరటాల, దానిని కమర్షియల్ గా ఎంతవరకు మలిచాడు అనేదే అసలైన టెన్షన్. ఒక వేళ మనోడు ఏదైనా మిశ్టేక్ చేస్తే మాత్రం తనకి సెంటిమెంట్ కలిసిరాక ఫ్లాప్ అయితే, మహేష్ బాబుకు మాత్రం హ్యాట్రిక్ ఫ్లాప్ అవుతుంది. 1 నేనొక్కడినే, ఆగడు వంటి రెండు పెద్ద పెద్ద ఫ్లాప్స్ తరువాత వస్తున్న సినిమా ఇది. సో, అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.