ఉప్పెన సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఆ సినిమా హిట్ పడటంతో వచ్చిన ప్రతీ ఆఫర్ ను చేసుకుంటూ వెళ్లింది. అయితే ఆ సినిమాల రిలీజ్ అయ్యాక కానీ తెలియలేదు అమ్మడు ఎంత పెద్ద తప్పు చేసిందో.. మొదటి సినిమా హిట్ అవడంతో ఆఫర్లు రావడం సహజమే కానీ వాటిల్లో తమ కెరీర్ కు హెల్ప్ అయ్యే సినిమాలను ఎంపిక చేసుకోవడంలోనే తెలివి చూపించాలి లేకపోతే మాత్రం ఇదిగో కృతి శెట్టిలా కెరీర్ రిస్క్ లో పడేసుకోవాల్సి వస్తుంది.
మొదటి రెండు సినిమాలు హిట్ పడగానే టాలీవుడ్ కి మరో లక్కీ హీరోయిన్ వచ్చిందని అనుకున్నారు కానీ మొదటి 3 సినిమాల తర్వాత అమ్మడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర విఫలమయ్యాయి.
రీసెంట్ గా వచ్చిన కస్టడీ సినిమా కూడా కృతి శెట్టికి షాక్ ఇచ్చింది. చేసేదేమి లేక తర్వాత సినిమాల్లో జాగ్రత్త వహిస్తుంది అమ్మడు. అయితే వరుస ఫ్లాపులు పడుతున్నా కూడా ఫోటో షూట్స్ విషయంలో ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తుంది కృతి శెట్టి.
తన ఫ్లాపులను ఇలా ఫోటో షూట్స్ తో కవర్ చేయాలని చూస్తుంది కృతి శెట్టి. ఊహించని విధంగా వరుస ఫ్లాపులు అమ్మడిని డైలమాలో పడేశాయి. హిట్ హీరోయిన్ అనిపించుకున్నది కాస్త ఇప్పుడు ఫ్లాప్ హీరోయిన్ ట్యాగ్ తెచ్చుకుంది.
దీని నుంచి బయటపడాలంటే మాత్రం అమ్మడి ఖాతాలో అర్జెంట్ గా ఒక సూపర్ హిట్ పడాల్సిందే. లేదంటే మాత్రం కృతి శెట్టి కెరీర్ అసలకే మోసం వచ్చే పరిస్థితి ఉంది.
ప్రస్తుతం శర్వానంద్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది కృతి శెట్టి ఆ సినిమా తో పాటుగా మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ చేస్తున్న పీరియాడికల్ మూవీ AMR లో ఛాన్స్ అందుకుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. మరి కృతి శెట్టి మలయాళ ఎంట్రీ గ్రాండ్ గానే ఉండబోతుంది. ఆ సినిమా హిట్ పడితే మాత్రం అమ్మడి కెరీర్ లో సరికొత్త జోష్ వచ్చే ఛాన్స్ ఉంది.