ఢిల్లీ బ్యూటీ కృతి కర్భందా గురించి పరిచయం అవసరం లేదు. 'బోణి' సినిమాతో లాంచ్ అయిన అమ్మడు అటుపై 'తీన్ మార్'..'ఒగోలు గిత్త'..'బ్రూస్ లీ' లాంటి చిత్రాలతో మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ అవేవి అమ్మడికి కలిసి రాలేదు. అందం..అభినయం గల భామే అయినా సక్సెస్ రేసులో వెనుకబడటంతో కొన్నాళ్లకే టాలీవుడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది.
అటుపై కన్నడలో బిజీ అయింది. అలాగే హిందీలో ఎంట్రీ ఇచ్చి అక్కడా అడపాదడపా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ ఇవ్వని సక్సస్ ఆ రెండు పరిశ్రమలే అందించాయి. ప్రస్తుతం అక్కడి ప్రాజెక్ట్ లతో బిజీగానే ఉంది. అలాగే ఇటీవలే మలయాళ పరిశ్రమలోనూ లాంచ్ అయింది. సన్నజాజి సోయగానికి అక్కడి ఆడియన్స్ బాగానే లైక్ చేస్తున్నారు.
ఇక అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. అయితే దానికో లెక్క ఉంది. సంప్రదాయమైన దుస్తుల్లోనే ఎక్కువగా కనిపించడానికి ఇష్టపడుతుంది. అందాల ఆరబోతకు పెద్దగా స్కోప్ ఇవ్వదు. అలాగని పూర్తిగా మడికట్టుకుని కూర్చోదు. అవసరం మేర మెప్పించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా అమ్మడి కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఇందులో కృతి లోదుస్తుల్లో సెగలు పుట్టిస్తోంది. వైట్ కలర్ బనియన్ లో ఎద అందాల ఆరబోతతో అగ్గిరాజేస్తుంది. షైనీ హెయిర్ లైన్...క్యూట్ స్మైల్ తో యువతని ఆకర్షిస్తుంది. అమ్మడి నుంచి లాంటి పిక్స్ లీక్ అవ్వడం చాలా రేర్. కొన్ని సందర్భాల్లోనే ఇలాంటి వాటిని యువత కోసం వదులుతుంది. అలాంటివి వచ్చినప్పుడే ఆస్వాదించాలి. ప్రస్తుతం నెట్టింట యువత అదే పనిలో ఉంది.
కృతి అందాలన్నింటిని జుర్రేస్తున్నారు. తమదైన శైలిలో అమ్మడి అందాన్ని పొగిడేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక కృతి సినిమాల్లోనూ గ్లామర్ డాళ్ గా మెరిసింది పెద్దగా లేదనే చెప్పాలి. పాత్రలు డిమాండ్ చేయలేదా? డైరెక్టర్ ఆఛాన్స్ ఇవ్వలేదా? కృతి అంతటి సాహసానికి పూనుకోలేదా? అన్నది తెలియదు గానీ...తెరపై మాత్రం అందాల ఆరబోతకు దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి అప్ కమింట్ ప్రాజెక్ట్ ల విషయంలో ఏవైనా మార్పులు తీసుకొస్తుందా? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.