ఏ మ్యాగజైన్ కవర్ పేజీకైనా కూడా గ్లామర్ అద్దాల్సిందే. ఇకపోతే మామూలు మ్యాగజైన్లు అన్నీ ఒకెత్తయితే.. 'మ్యాగ్జిమ్' పత్రిక మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే ఈ మ్యాగజైన్ కవర్ పేజీ మీద మెరవాలంటే మాత్రం అందచందాలను ఓ రేంజులో దారబోయాల్సిందే. అదిగో తొలిసారి ఆ పని చేస్తోంది మహేష్ బాబు హీరోయిన్ కృతి సేనన్.
'1 నేనొక్కడినే'తో సినీ అరంగేట్రం చేసిన కృతి సనోన్.. ఆ తర్వాత తెలుగోళ్ల మనసులను దోచెయ్ డంలో సక్సెస్ కాలేకపోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న కృతి సనోన్.. రీసెంట్ గా ఇదిగో ఇలా మ్యాగ్జిమ్ మీద మెరిసింది. ఈ హాట్ బ్యూటీ అలా లెథర్ రంగు డ్రస్సులో మధ్యయుగపు వారియర్ లా కనిపిస్తుంటే.. ఇక్కడ మాత్రం కుర్రాళ్ళు కత్తుల యుద్దాలు మొదలెట్టేస్తున్నారు. మరి ఇంతటి రాణివాసపు యువరాణి అలా లెథర్ బట్టల్లో దర్శనమిస్తుంటే.. ఖచ్చితంగా మరి కాంపిటీషన్ అలాగే ఉంటుందిలే.
సినిమాల విషయానికొస్తే అమ్మడు మాత్రం సుశాంత్ సింగ్ తో కలసి నటించిన రాబ్తా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఆ సినిమాలో కెమిస్ర్టీ చూసినోళ్లందరూ వీరిద్దరినీ పెయిర్ అనుకుంటున్నారు. మరి కృతి మాత్రం కాదనే అంటోందిలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/