ప్రస్తుత రోజుల్లో ఏ ఇండస్ట్రీలో అయినా కొంత మంది హీరోయిన్స్ సీనియర్లు అయిపోతే వెంటనే వారి ట్రాక్ ని మార్చేసుకుంటుంటారు. కథలో ఓ ముఖ్యమైన పాత్రలను పోషించడానికి రెడీ అవుతుంటారు. హీరోల వయసు ఎంత ఉన్నా కూడా వారికీ అత్తయ్యగా అలాగే అమ్మగా - సిస్టర్ గా ఉండడానికి డిసైడ్ అవుతారు. ప్రస్తుతం అలాంటి సీనియర్ హీరోయిన్స్ చాలా మందే ఉన్నారని చెప్పాలి.
ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం కుష్బూ అజ్ఞాతవాసి సినిమాలో ఒక కీలక పాత్ర చేయబోతోన్న సంగతి తెలిసిందే. కానీ ఆమె పాత్ర గురించి దర్శకుడు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఆమె సినిమాలో పవన్ కళ్యాన్ కి తల్లిగా కనిపించనుందని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. కథలో ఆమె చేసే పాత్ర చాలా కీలకం కానుందట. దర్శకుడు త్రివిక్రమ్ ఇలాంటి సీనియర్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసి సెంటిమెంట్ గా మంచి ఎమోషనల్ ఫీల్ ని రాబడుతున్నాడు.
అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్ర ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే తరహాలో కుష్బూ కూడా తన పాత్రకు న్యాయం చేసిందట. వీరిద్దరూ పవన్ వయసుకు కొంచెం దగ్గరివారే. ఇక సినిమాలో మాత్రం పవన్ కోసం ఆయనకంటే పెద్దవారిగా కనిపిస్తున్నారు. ఇక కుష్బూ స్టాలిన్ సినిమాలో ఏకంగా మెగాస్టార్ కి అక్కగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ఇప్పుడు మెగాస్టార్ తమ్ముడికి తల్లిగా కనిపించి ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.