అమెరికా లోని పాప్యులర్ మ్యూజిక్ బ్యాండ్ బ్రాస్ అగెయిన్స్ట్ ఈ మధ్య వివాదంలో చిక్కుకుంది. అందుకు కారణం, బ్రాస్ అగెయిన్స్ట్ లీడ్ సింగర్ సోఫియా యురిస్టా. ఇంతకీ ఆమె చేసిన దారుణమైన పనేంటి అంటారా కొన్నాళ్ల క్రితం ఫ్లోరిడాలో తమ షో కొనసాగుతుండగా సోఫియా ఫుల్ జోష్ లో పాట పాడుతూ ఓ అభిమానిని వేదిక మీదకు రమ్మని సైగ చేసింది. అతడు ఉత్సాహంగా స్టేజీ మీదకు వచ్చాడు. అందరూ చూస్తుండగానే తను అడ్డంగా పడుకున్నాడు.
అతడి మీదకి నడుచుకుంటూ వెళ్లిన సోఫియా, ఓ వైపు పాట పాడుతూనే, మరోవైపు అతడి ముఖంపై మూత్ర విసర్జన చేసింది. వందలాది మంది ప్రేక్షకులు చూస్తుండగా లైవ్ షోలో ఆమె తన ప్యాంట్ కిందకు జార్చి అతడి ముఖంపై మూత్రం పోసింది. ఫ్యాన్ ముఖంపై సోఫియా యూరినేట్ చేయటం పెద్ద కలకలమే రేపింది.
సదరు వీడియో సొషల్ మీడియాలో వైరల్ కావటంతో వివాదం మరింత కాక రేపింది. వెంటనే బ్రాస్ అగెయిన్స్ట్ సారీ చెప్పి పక్కకు తప్పుకుంది. ఇక లెటెస్ట్‌గా సింగర్ సోఫియా కూడా వ్యక్తిగతంగా లెంపలు వేసుకుంది. తాను అతి చేశానని ఆమె కామెంట్ చేసింది.
క్షమించమంటూ అందరికీ విజ్ఞప్తి చేసింది. మ్యూజిక్‌లో అయినా, స్టేజీ మీద అయినా, నేను ఎప్పుడూ పాత హద్దులు చెరిపేయటానికి, కొత్త సరిహద్దలు చేరుకోటానికి ప్రయత్నించాను. ఆ రోజు రాత్రి కూడా నేను అప్పటిదాకా ఉన్న హద్దుల్ని చెరిపేసే ప్రయత్నం చేశాను. కానీ, అది కాస్త అతి అయిపోయింది. కొందరు ఆ పని వల్ల బాధపడి ఉంటారనీ, ఇబ్బందిపడి ఉంటారనీ నాకు తెలుసు. అందరికీ సారీ అని అర్థం వచ్చేలా సోఫియా సొషల్ మీడియా పోస్టు పెట్టింది.