బాలీవుడ్ హీరోయిన్ మలైక అరోరా బాలీవుడ్ లో అడుగు పెట్టి దాదాపుగా రెండు పుష్కరాలు అవుతుంది. ఆమె వయసు దాదాపుగా అయిదు పదులకు చేరువ అయ్యింది. అయినా కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. అంతే కాకుండా ఆమె ఇప్పటికి కూడా అందాల ఆరబోత విషయం లో తగ్గేదే లే అన్నట్లుగా ప్రత్యేక కార్యక్రమాల్లో తన అందంతో జనాలను ఉక్కిర బిక్కిరి చేస్తోంది.
అందమైన మలైక అరోరా తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలో కూడా ఆమె గత ఫోటోలకు మరియు వీడియోలకు ఏమాత్రం తగ్గలేదు అన్నట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేని ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ప్రతి ఈవెంట్ ను కూడా అత్యంత విభిన్నంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఫ్యాషన్ కార్యక్రమంలో ఈమె పాల్గొంది.
వైట్ డ్రస్ లో క్లీ వేజ్ షో తో ఇంకా కూడా ఈమె అందం ఏమాత్రం తగ్గలేదు. మరో పదళ్లు అయినా కూడా ఈమె అందం చెక్కు చెదరకుండా ఉంటుంది అనిపించేలా ఈమె అందం ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
మలైక ఈమద్య కాలంలో సుదీర్ఘ కాల వైవాహిక బంధం కు విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. అందుకు కారణం ఏంటి అనేది తెలియదు కాని ఆమె ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో లేదని తెలుస్తోంది.
ఈమె బాలీవుడ్ లో ఒక యంగ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆ వార్తల విషయం లో ఇప్పటికే స్పష్టమైన క్లారిటీ కూడా వచ్చింది. వారిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారో ఫోటోలు చెప్పకనే చెబుతాయి. అయిదు పదుల వయసు కు చేరువ అయినా కూడా ఆమె అందంగా ఉంటుంది కనుకే యంగ్ హీరో ఆమె తో ప్రేమలో పడ్డాడు అనేది కొందరి వాదన.
మొత్తానికి మలైక అరోరా సోషల్ మీడియా లో సెన్షేషన్ క్రియేట్ చేయడం కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇండస్ట్రీ లో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా మలైక అంటే ప్రేక్షకులకు బోర్ కొట్ట లేదు అంటే అది ఆమె అందం యొక్క గొప్ప తనం అనేది ఆమె అభిమానుల అభిప్రాయం.