శివాని రాజశేఖర్ పరిచయం అవసరం లేదు. యాంగ్రీ మేన్ రాజశేఖర్.. సీనియర్ నటీమణి జీవితల నటవారసురాలిగా పరిశ్రమలో కొనసాగుతోంది. శివానీ కథానాయికగా నిర్మాతగాను పరిచయమైంది. తెలుగులో ఎవడైతే నాకేంటి - సత్యమేవ జయతే - కల్కి సినిమాలు నిర్మించింది. శివాని 1996లో చెన్నైలో నటులు రాజశేఖర్- జీవిత దంపతులకు జన్మించింది. తండ్రి రాజశేఖర్ బాటలోనే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె చెల్లెలు శివాత్మిక కూడా కథానాయికగా లక్ చెక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇంతకుముందే `అద్భుతం` అనే సినిమాతో శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అద్భుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. అలాగే www సినిమాలోను శివానీ నటించింది.
ఆ తర్వాత తండ్రి రాజశేఖర్ హీరోగా తల్లి జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన `శేఖర్` సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో నటించింది. ఇక శివానీ 2 స్టేట్స్ మూవీ సెట్స్ కి వెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ యువనటి ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించి ఇంతలోనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ప్రస్తుతం శివాని ఒక తమిళ్ మూవీ ... ఒక తెలుగు సినిమా చేస్తోంది. నాయికగా ఎదిగేందుకు శివానీ రకరకాల ఎత్తుగడల్ని అనుసరిస్తోంది. ఇక సోషల్ మీడియాల్లోనూ ఇటీవల ట్రెండీ ఫోటోషూట్లతో కట్టి పడేస్తోంది. శివానీ తాజా ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. శాఫ్రాన్ అండ్ సిల్వర్ లైనింగ్ చీరలో శివానీ తళుక్కుమంది. ఈ చీరకు కాంబినేషన్ గా బ్లూ కలర్ టాప్ తో మ్యాచ్ చేసింది.
ఓవరాల్ గా శివానీ లుక్ ఎంతో క్లాసీగా సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. అందాల కథానాయికకు ఆ అందమైన స్మైల్ అదనపు బోనస్ అని చెప్పాలి. ఇటీవలి కాలంలో యువనాయికలకు అవకాశాలకు కొదవేమీ లేదు. పెద్ద తెర బుల్లితెరతో పాటు ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. వెబ్ సిరీస్ లలో నటిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతోంది. శివానీ కూడా ఆ దిశగా ప్రయత్నించి పెద్ద స్టార్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.