'పుష్ప: ది రైజ్' ఇంటా బయటా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. పుష్ప రాజ్ గా బన్నీ నటన ఆహార్యానికి గొప్ప ప్రశంసలు కురిసాయి. పుష్పరాజ్ ఇమ్మిటేషన్స్ నెవ్వర్ బిఫోర్ అనేంతగా సంచలనం అయ్యాయి. ఇక ఈ సినిమాకి దేవీశ్రీ ఇచ్చిన రాకింగ్ ట్యూన్స్ ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు ఉత్తరాదినా వేవ్స్ క్రియేట్ చేశాయి. ఇంతటి భారీ విజయం తర్వాత బన్నీ ఇప్పుడు సీక్వెల్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నారు.
సుకుమార్ పనితనానికి ఇప్పటికే బాలీవుడ్ సహా అన్నిచోట్లా ప్రశంసలు కురుస్తున్నాయి.. తాజా సమాచారం మేరకు.. పుష్ప 2 మొదటి షెడ్యూల్ ను ప్రారంభించడానికి టీమ్ రెడీ అవుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ ప్రిపరేషన్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
టీమ్ పూర్తిగా మూడు నెలల్లో అన్నివిధాలా సమాయత్తమవుతుంది. జూలైలో సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.
సుక్కూ అండ్ టీమ్ ఇప్పటికే లొకేషన్ ల వేట సాగిస్తోంది. స్క్రిప్ట్ పరంగా పుష్ప 2 ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే సెట్స్ కి వెళ్లే ముందే అల్లు అర్జున్ తన కుటుంబంతో ఒక చిన్న విహార యాత్రకు వెళతారని సమాచారం.
ప్రస్తుతానికి సుకుమార్ డైలాగ్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు. పార్ట్ టూలో పంచ్ లు అదిరిపోతాయని సమాచారం. బ్లాక్ బస్టర్ పుష్పకు డైలాగ్స్ రాసిన శ్రీకాంత్ విస్సా రెండో భాగానికి కూడా డైలాగ్స్ అందించనున్నారు.
అలాగే మేకర్స్ ఫస్ట్ షెడ్యూల్ లో ఫహద్ ఫాసిల్ - అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించనుంది. రష్మిక బాలీవుడ్ చిత్రాలను జూలై నాటికి పూర్తి ఏసి పుష్ప టీమ్ తో చేరుతుంది.