ఇటీవల మాల్దీవుల నుంచి వరుస బికినీ ట్రీట్ గురించి తెలిసినదే. బాలీవుడ్ టాలీవుడ్ కథానాయికలు బీచ్ సెలబ్రేషన్స్ నుంచి షేర్ చేసిన బికినీ ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేశాయి.
అయితే అందుకు పూర్తి భిన్నంగా హంసానందిని మాత్రం కేరళ టూరిజానికి ప్రమోషన్ చేసింది. మన్నార్ పరిసరాల్లో పచ్చందాలను ప్రమోట్ చేస్తూ ఫోటోషూట్లను షేర్ చేసింది. అలాగే వీలున్నప్పుడల్లా ట్రావెల్ ఫోటోషూట్లు.. దాంతో పాటే వంటలు వండుతూ వాటికి కూడా కావాల్సినంత ప్రచారం చేసుకుంటున్నారు హంస. ఇవన్నీ యువతరంలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఒంటరి బీచ్ లో సింగిల్ గా వాకింగ్ చేస్తూ పట్టుబడింది. అసలింతకీ అలా ఒంటరిగా ఆ బీచ్ లో షికార్ దేనికి? తనతో పాటు జతగాడు ఎవరైనా ఉన్నారా? అంటూ ఆరాలు మొదలయ్యాయి. అయితే హంస ఊరికే అలా బీచ్ లకు ఎందుకని వెళుతుంది? ఏదో కమర్షియల్ ప్రకటన షూట్ కోసమే అక్కడ పాగా వేసింది! అంటూ బోయ్స్ అసలు గుట్టు కనిపెట్టేస్తున్నారు. అసలింతకీ స్వాన్ స్టోరీస్ లో బీచ్ వాక్స్ దేనికో హంసనే చెప్పాల్సి ఉంది. అయినా సినిమా ట్రయల్స్ వదిలేసి ఇలా బీచ్ ల వెంట షికార్లేమిటో?