మహేష్ బ్యూటీ.. మరీ రెచ్చిపోతోందిగా

Update: 2016-11-12 06:40 GMT
ఇప్పుడంటే మహేష్ బాబు స్టార్ హీరోయిన్లు.. సీనియర్ భామలతో సెటిల్ అయిపోతున్నాడు కానీ.. మొదట్లో కొత్తమ్మాయిలను పట్టుకొచ్చేందుకు.. కొత్త కాంబినేషన్స్ సెట్ చేసేందుకు బాగా ఉత్సాహం చూపించేవాడు. అలా సూపర్ స్టార్ చేసిన కౌబాయ్ మూవీ టక్కరి దొంగ మూవీతో తెలుగు తెరపై మెరిసిన కెనడా బ్యూటీ లీసా రే.

ఈ మధ్య ఇండియన్ మూవీస్ లో కనిపించడం కొంచెం తగ్గించింది కానీ.. రీసెంట్ గా వీరప్పన్ లో మెరిసింది. సినిమాలు తప్పితే వేరే ఆప్షన్ లేని పరిస్థితి అయితే ఈమెకు లేదు కానీ.. బాలీవుడ్ లో మళ్లీ సెటిల్ అయిపోయేందుకు ఇప్పుడు స్కెచ్ లు వేస్తోందట. అందులో భాగంగా మాక్జిమ్ మేగజైన్ కు హాట్ హాట్ఫోటో షూట్ చేసేసింది. చిట్టి పొట్టి బట్టల్లో.. క్లీవేజ్ షోకులకు.. నడుం సోయగాలకు.. నాభి సోకులను జఘన సౌందర్యాన్ని మిక్స్ చేసి ఎక్స్ పోజ్ చేసి పారేసింది.

కవర్ పేజ్ పై డోస్ కాస్త తగ్గిందేమో కానీ.. లోపలి పేజీల్లో రెచ్చిపోయి పిచ్చెక్కించేసింది మహేష్ హీరోయిన్. బాలీవుడ్ కి అందాలు కొత్త కాదు కానీ.. లీసా రే చూపిస్తున్న సోకులు మరీ ఊరించేస్తున్నాయని అంటున్నారు సినీ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News