సినిమాల్లో హీరోయిన్ గా చేసి.. అనంతరం చాన్స్ లు రాక రాజకీయాల్లోకి వెళ్లిన సినీ నటి మాధవీలత. ఈ మధ్య మీటూ, కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడి హాట్ కామెంట్స్ చేసింది.
తాజాగా తాను కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్న మాధవీలత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పెళ్లి గురించా అని అందరూ ఆరా తీయగా కాదని బదులిచ్చింది. మాధవీలత గురించి నెగెటివ్ గా స్పందించిన వారిపై విరుచుకుపడింది..
తాజాగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడే ఓ వ్యక్తికి సాయం చేయండి మాధవీలత సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై నెగెటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్లపై మండిపడింది.
నెగెటివ్ కామెంట్స్ పెట్టే ఎదవలు ఉంటే ఎంత పోతే ఎంత అని.. లుచ్చా లఫంగ్ గాళ్లు అంటూ మాధవీలత ఓ రేంజ్ లో పైర్ అయ్యింది. అలాంటి వారు తన ఫాలోవర్స్ గా ఉండవద్దని వెళ్లిపోవాలని హితవు పలికింది. తానే చాలా మందిని బ్లాక్ చేస్తున్నానని.. మిగతా వారు మర్యాదగా దొబ్చేయండని హెచ్చరించింది.