ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది. ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా క్రియేటివ్ గా ఉంటే ఆ మజానే వేరు. సెలబ్రిటీ ప్రపంచంలో ఈ ఒరవడి నిరంతరం కనిపిస్తుంటుంది. ఇప్పుడు సితార ఘట్టమనేని వంతు. సీతాపాప కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. సూపర్ స్టార్ వారసురాలు సరికొత్తగా బేకింగ్ ఐడియాతో అభిమానుల ముందుకు రావడం ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది.
మీరు ఎక్కువగా ఇష్టపడేదాన్ని చేయడం కంటే మీ కొత్త సంవత్సరాన్ని గడపడానికి మంచి మార్గం ఇంకేది? # బేక్ విత్ సితార.. అంటూ సరికొత్త క్యాప్షన్ తో ముందుకొచ్చింది ఈ స్టార్ కిడ్. తాను వండి తినడమే కాదు.. ఎదుటివారికి రుచి చూపించేస్తానంటోంది.
హే గైస్! ఇది మనమందరం ఎదురుచూస్తున్న సీజన్ ఇది. నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి కేక్ ఎందుకు కాల్చకూడదు.. అని నేను అనుకున్నాను? బేకింగ్ నేను నిజంగా ఆనందించే విషయం.. నేను దాన్ని మరింత బెటరవుతున్నాను.. ఈ వీడియోను మీతో పంచుకోవడానికి సూపర్ సంతోషిస్తున్నాను! మీరూ దీన్ని ఆనందిస్తారని ఆశిస్తున్నాము. #బేక్ విత్ సితార ఈ రోజు సాయంత్రం 4 గంటలకు! అంటూ వివరం అందించింది.
కేక్ లు పేస్ట్రీలు తయారు చేయడం ఎలా? ఐస్ క్రీమ్ తరహా బేక్డ్ ఐటెమ్స్ వండడమెలానో నేర్పించేస్తానంటోంది. ఇంకెందుకు ఆలస్యం? మీరూ గెట్ రెడీ. సితార తన సొంత యూట్యూబ్ చానెల్ `ఆద్యసితార`లో బోలెడంత పాపులరైపోతోంది. తద్వారా యాడ్ రెవెన్యూ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది సుమీ.