టాలీవుడ్ తో పాటు ప్రతీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ స్టార్ కిడ్స్ కున్న క్రేజ్ వేరే లెవెల్. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చాలా మంది స్టార్స్ తమ కిడ్స్ ని ఇదే రంగంలోకి దింపేస్తూ స్టార్స్ గా మలుస్తున్నారు. కొంత మంది ఈ దారిలో టాప్ స్టార్ లుగా మారితే మరి కొంత మంది ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే వున్నారు. ఇదిలా వుంటే టాలీవుడ్ లోరూ స్టార్ కిడ్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో వీరిని ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా మామూలుగా వుండటం లేదు.
స్టార్ లు గా ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా వారి ఇన్ స్టా రీల్స్ కారణంగా కూడా భారీ స్థాయిలో స్టార్ కిడ్స్ కి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఫ్యాన్ బేస్ ఏర్పడుతోంది. ప్రస్తుతం ఇదే తరహా ఫ్యాన్ బేస్ ని సృష్టించుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. స్టార్ కిడ్ సితార బేబీ. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి అయిన సితారకు సోషల్ మీడియాలో వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ ఛానల్ ని ప్రత్యేకంగా ప్రారంభించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది సితార.
మహేష్ మూవీస్ లోని పాటలకు రీల్స్ చేస్తూనే హాలీవుడ్ సాంగ్స్ ని కూడా రీక్రియేట్ చేస్తూ నెట్టింట అదరగొట్టే స్టెప్పులతో హల్ చల్ చేస్తోంది. చిన్నతనం నుంచి ఇన్ స్టా రీల్స్ చేస్తూ సర్వత్రా అటెన్షన్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది. ఒక ఫొటో, వీడియో షేర్ చేస్తే చాలు భీభత్సమైన వ్యూస్ వచ్చేసేంతగా తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని సంపాదించేసుకుంది. టీనేజ్ లోకి రాకముందే తనకు ఏ రేంజ్ ఫ్యాన్ బేజ్ కావాలో ఇప్పడే సితార బేబీ సెట్ చేసుకోవడంతో తన ఫాలోయింగ్ ని గమనించిన వారంతా అవాక్కవుతున్నారు.
దీనికి తోడు మహేష్ , సమ్రతల సపోర్ట్ కూడా వుండటంతో సతీర బేబీని సోషల్ మీడియాలో పట్టుకోవడం ఎవరి తరం కావడం లేదు. ఇక ఇటీవల సితార క్రేజ్ ని, ఆసక్తిని గమనించిన మహేష్ 'సర్కారు వారి పాట' చిత్రం కోసం చిత్రీకరించిన లిరికల్ వీడియో ప్రమోషన్స్ లో సితారను వాడేశారు.
'ఎవ్రీ పెన్నీ..' అంటూ సాగే ఈ సాంగ్ కి సితార బేబీ కూడా అదిరిపోయే స్టెప్పులేస్తూ హల్ చల్ చేసింది. థమన్, సింగర్ నకష్ అజీజ్ కూడా సీతారతో కలిసి చిందు లేశారు.
సితార బేబీని సోషల్ మీడియా వేదికగా గౌతమ్ ని మించి ప్రొజెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకింత అగ్రెసీవ్ గా సితారని ప్రమోట్ చేస్తున్నారు? .. గౌతమ్ ఎందుకు సైలెంట్ అవుతున్నాడు? అనే ప్రశ్నలు ఇప్పడు వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా పరిచయం చేయాలన్న ఆలోచనలో భాగంగానే సితారని ఇలా ప్రమోట్ చేస్తున్నారా? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.