ఇప్పటివరకు వినిపిస్తున్న రూమర్స్‌ని నిజం చేస్తూ.. ఇప్పుడిక అఫీషియల్‌గా జూలై 17కే పండుగ ఫిక్స్ అంటున్నాడు సూపర్‌స్టార్ మహేష్. ఈసారి కూడా అభిమానులకు పండుగ ఒక రోజు ముందే. ఎందుకంటే జూలై 18న రంజాన్ పండుగ వచ్చే ఛాన్సుంది. ఇకపోతే అసలు మహేష్ ఇంత భారీ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అనేది పెద్ద ప్రశ్న.
నిజానికి సినిమాలు సంక్రాంతికి, సమ్మర్‌కి, దసరాకి రిలీజ్ అయితేనే భారీ కలెక్షన్లు వస్తాయి. ఎందుకంటే అవి హాలీడే సీజన్స్. మొన్నటివరకు మహేష్ ఈ పండుగలకే ఎటాక్ చేశాడు. ఇప్పుడేమో కొరటాల శివ డైరక్షన్‌లో వస్తున్న ''శ్రీమంతుడు'' సినిమాను మాత్రం మనోడు సమ్మర్ అని ప్రామిస్ చేశాక కూడా చివరకు దానిని జూలైలోకి మూవ్ చేశాడు. ఇలాగైతే ఎలా మహి? పైగా శుక్రవారం సినిమా రిలీజ్ అయితే శనివారం రంజాన్ హాలిడే వస్తోంది. అంటే రిలీజ్ వీకెండ్ తప్పించి అసలు మహేష్ సినిమా క్యాష్ చేసుకోవడానికి హాలీడేసే లేవు. మరి చూసి చూసీ అలాంటి టైములో సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నారో ఏంటో...