''బ్రహ్మోత్సవం'' సినిమా నుండి చాలా నేర్చుకున్నా అంటూ చెబెతున్నాడు మహేష్ బాబు. ఆడియో ఫంక్షన్ లో కూడా అదే చెప్పాడు. ఇంతకీ యాక్టింగ్ వైజ్ ఇప్పుడు కొత్తగా నేర్చుకునేదేముంది మహేష్?
ఇదే విషయాన్ని మహేష్ ను అడిగితే.. ఇలా చెప్పాడు. ''వివిధ ఎమోషన్స్ తో కలసి ఒక సంవత్సరం పాటు ట్రావెల్ చేసినప్పుడు.. ఖచ్చితంగా చాలా నేర్చుకుంటాం. రియల్ లైఫ్ సిట్యుయేషన్లన్నీ శ్రీకాంత్ అడ్డాల గారు సినిమాల్లో పెట్టేస్తారు. కథ వైజ్ ఇక్కడ చెప్పడానికి ఏమీ ఉండదు. కాని సీన్లు వైజ్.. సిట్యుయేషన్ల వైజ్.. అద్భుతం. వాటి వలన మనం మన ఫ్యామిలీని చూసే తీరు కూడా మారిపోతుంది. మనలో చాలా మెట్యూరిటీ వస్తుంది'' అంటూ సెలవిచ్చాడు. సో.. మహేష్ ఏం నేర్చుకున్నాడో అర్దమైందిగా!!
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి చెబుతూ.. చాలా ప్యూర్ గా ఉంటాడు. తనకు సొంత కార్ కూడా లేదనుకుంట. సినిమా వాళ్ళతో కలవడు. అద్భుతంగా రాస్తాడు. ఈసారి తనో డిఫరెంట్ సినిమా తీశాడు. తనను తానే బీట్ చేసుకుంటాడు. అతని డైరక్షన్ లో మళ్లీ ఇంకో సినిమా చేయడానికి నేను రెడీ. కథ ఆయన రెడీ చేసుకోవాలి అంతే'' అన్నాడు మహేష్.