మహేష్ బాబు సినిమాలకు ఒక వెరైటీ ఉంది. అయితే బ్లాక్ బస్టర్లు.. లేకపోతే డిజాష్టర్లు. మెగా ఫ్యామిలీ హీరోల టైపులో మనోడికి మధ్యస్తంగా యావరేజ్ సినిమాలేవీ లేవు. కాని ''బ్రహ్మోత్సవం'' సినిమా అలాంటి ఫీట్ ఏదైనా సాధిస్తుందా అనేది ఇప్పుడు విశ్లేషకులు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న అంశం.
నిజానికి ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజున మిక్సడ్ టాక్ వచ్చిన చాలా సినిమాలకు తరువాత కలక్షన్లు బాగానే వస్తున్నాయి. సోగ్గాడే చిన్ని నాయనా - ఊపిరి.. ఇక రీసెంట్ గా సరైనోడు అందుకు సరైన ఉదాహరణలు. అయితే సరైనోడు సినిమాలో విపరీతమైన మాస్ ఎలిమెంట్స్ ఉండటంతో.. సినిమా బి అండ్ సి సెంటర్లలో విపరీతంగా ఆడేసింది. అందుకే దాదాపు 68+ కోట్ల షేర్ సాధ్యమైంది. ఇప్పుడిక బ్రహ్మోత్సవం విషయానికొస్తే.. ఈ సినిమాలో క్లాస్ కంటెంట్ ఎక్కువ. మరి 'ఎ-సెంటర్స్' లో ఉండే ఆడియన్స్ సినిమాను ఆదరించి.. సరైనోడు టైపులో సక్సెస్ చేస్తారా?
ఇప్పటివరకు సూపర్ స్టార్ అయ్యాక యావరేజ్ సినిమాలనేవి తన కెరియర్ లోనే లేని మహేష్.. మరి ఈసారి చరిత్ర తిరగరాసి.. బ్రహ్మోత్సవం ను ఒక ఎబోవ్ యావరేజ్ మూవీగా ఎండ్ చేస్తే బాగుంటుంది. ఎలాగో సమ్మర్ హాలీడేస్ కాబట్టి.. అది పెద్ద కష్టమైన పని కూడా కాదు.