బాలీవుడ్ స్టార్స్ ను కలవర పెడుతున్న మహమ్మారి వైరస్ కొన్ని రోజుల క్రితం హాట్ స్టార్ ఐటెం బాంబ్ మలైక అరోరాను కూడా టెన్షన్ పెట్టిన విషయం తెల్సిందే. జూన్ 11వ తారీకున మలైక అరోరా ఉంటున్న బిల్డింగ్ లో ఒక వ్యక్తికి వైరస్ పాజిటివ్ అని వెళ్లడయ్యింది. దాంతో అప్పటి నుండి కూడా మలైక ఇంటికే పరిమితం అయ్యింది. పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి పిల్లలతో మరియు తన పెంపుడు కుక్కతో టైంను స్పెండ్ చేస్తున్నట్లుగా పేర్కొంది.
పాజిటివ్ కేసు నమోదు అయ్యి రెండు వారాలు గడిచిన నేపథ్యంలో మలైక అరోనా ఉంటున్న బిల్డింగ్ కు క్వారెంటైన్ తొలగించారు. ఈ సందర్బంగా బిల్డింగ్ మొత్తంను కూడా ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు శానిటైజేషన్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన మలైక.. మమ్ములను శురక్షితంగా ఉంచుతున్నందుకు కృతజ్ఞతలు. మమ్ములను ముందు ముందు కూడా సేఫ్ గా ఉంచాలని కోరుకుంటున్నాం అంటూ ట్వీట్ చేసింది.
ఈమద్య కాలంలో పూర్తిగా ఇంట్లోనే కారణంగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఉంటూ వచ్చింది. పెద్ద ఎత్తున ఫొటోలు షేర్ చేయడంతో పాటు తన ఇంటికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది.