పబ్లిక్ ప్లేస్ లో ప్రజల్ని టెంప్ట్ చేయడంలో మలైకా అరోరా తర్వాతే. స్టంట్ ఏదైనా అదరగొడుతుంది. 6 నుంచి 60 వరకూ ఏజ్ తో పని లేదు. ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే. అలాంటి ఏరొగేంట్ బోల్డ్ యాటిట్యూడ్ ని డెవలప్ చేయడంలో పీ.హెచ్.డి అందుకుంది. అది బికినీ అయినా స్విమ్ వేర్ అయినా.. చీర అయినా .. ట్రాక్ సూట్ అయినా మలైకా ఒంటిపైకి వచ్చిందంటే దిమ్మ తిరిగిపోవాల్సిందే.
ఇప్పుడు అంతకుమించి అనేలా చెలరేగింది మలైకం. అది కూడా పబ్లిక్ లో టైట్ లెగ్గింగ్స్ ధరించి గుండెల్లో గుబులు పుట్టించింది. మలైకా అరోరా టైట్ లెగ్గింగ్స్ చూశాక 60 ప్లస్ వృద్ధుడికి మతి చెడింది. అతడు తననే తథేకంగా చూస్తూ మైకంలోకి వెళ్లిపోయాడు. బాడీ హగ్గింగ్ దుస్తుల్లో వేడెక్కించే స్కిల్ లో నేటితో డాక్టరేట్ అందుకుంది అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు.. ఛఛ ఇదేమి టెంప్టింగ్ యవ్వారం! అంటూ తిట్టేస్తున్నారు. ''అరే చాచా క్యా దేఖ్ రహే హో'' అంటూ మలైకాని కొందరు తిట్టారు. ఆ జిమ్ దుస్తులు 'చౌక' రకం అని విమర్శించారు.
మలైకా ఫిట్ నెస్ పరంగా అంకితభావం క్రమశిక్షణ కలిగిన నటి. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తరచుగా తన యోగా - పైలేట్స్ క్లాసుల అనంతరం స్టూడియో వెలుపల కెమెరాలకు ఫోజులిస్తూ కనిపిస్తుంది. దానికోసం కెమెరామెన్లు యోగా సెంటర్ పరిసరాల్లో అదేపనిగా వేచి చూస్తారు. ఇటీవల మలైకా ముంబైలోని ఓ ప్రముఖ టాలెంట్ కంపెనీ కార్యాలయం నుండి వెళుతూ కనిపించింది. అయితే ఆ సమయంలో తన న్యూలుక్ అభిమానుల కళ్లలో పడింది. అసౌకర్యవంతమైన బాడీ హగ్గింగ్ దుస్తులను ధరించినందుకు మలైకాను నెటిజనులు క్రూరంగా ట్రోల్ చేసారు.
లేత గోధుమరంగు టైట్ జిమ్ దుస్తులు ధరించి.. నీలిరంగు డెనిమ్ జాకెట్ తో తన టోన్డ్ ఫిగర్ ను మలైకా ప్రదర్శించింది. అదిరే పోనీటైల్ వైట్ గ్లాసెస్ లో లుక్ పరంగా ఆకర్షించింది. బిగుతైన దుస్తుల్లో మలైకాను వెనకగా థై సొగసులను గమనిస్తూ పెద్దాయన కమెరా కంటికి చిక్కాడు. కానీ మలైకా ఆ దుస్తుల్లో నెటిజన్లను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ ఫోటో కంట పడగానే కామెంట్ సెక్షన్ లో ట్రోలర్స్ విరుచుకుపడ్డారు.
ఒక ట్రోలర్ ఇలా తిట్టాడు. ''ఎందుకు అలాంటి చవకైన దుస్తులను ధరిస్తావు? అందాన్ని ప్రదర్శించడంలో కొంతయినా సౌందర్య భావన ఉండాలి'' అని సూచించారు. మరొకరు ఆమె వెనుక నిలబడి ఉన్న పెద్ద మనిషిని చూపిస్తూ - అరే యార్ నీ వెనుక ఉన్న వృద్ధుడిని చూడు! అని వ్యాఖ్యానించారు. అరే చాచా క్యా దేఖ్ రహే హో.. చాచాకి చలి లేదు! అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఇవి చాలా అసభ్యకరమైన దుస్తులు .. అసలు ఏదైనా ధరించిందా లేదా అని చూపరులంతా ఆశ్చర్యపోవాలని అనుకుంటోందా? అని వ్యాఖ్యానించాడు.
మలైకా ట్రోలర్లకు చిక్కడం ఇదే మొదటిసారి కాదు. చాలా సందర్భాలలో తన 'డక్-వాక్'తో ట్రోలర్స్ కి పని చెప్పింది. ఏదో ఒక రకంగా అందాలను బయటపెట్టే దుస్తులను ధరించి ట్రోల్స్ భారిన పడింది. కానీ ట్రోలింగ్స్ ని ఇటీవల అస్సలు పట్టించుకునే ఆలోచనే లేదు. మలైకా ఇటీవల 37వ పుట్టినరోజును జరుపుకున్న బోయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో కలిసి పారిస్ నుండి ముంబైకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ముంబైకి రాగానే ఇలా టెంప్టింగ్ విన్యాసాలతో దుమారం రేపుతోంది.
Full View