ఇటీవల కాలంలో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా హీరోయిన్లంతా అందాల ఆరబోతకు సై అంటూనే ఉన్నారు. టాలీవుడ్ బాలీవుడ్ అనే భాషాబేధం చూపకుండా అన్నీ ఇండస్ట్రీలకు వీరి అందాలతో అలంకరణ చేస్తున్నారు. ప్రస్తుతం అదే ట్రెండులోకి చేరిన భామ మాళవిక మోహనన్. అమ్మడు సోషల్ మీడియా మొత్తం తన అందాలతో షేక్ చేస్తోంది. మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మోహనన్ కూతురే ఈ మాళవిక. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ సినిమాలో కూడా మెరిసింది. కానీ చిన్న పాత్ర అయ్యేసరికి మాళవికకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ సినిమాలో చీరకట్టుతో మెప్పించిన మాళవిక ఇప్పుడు కళ్లు చెదిరే రీతిలో అందాలు ఆరబోస్తుంటే.. అమ్మడిని చూసి షాకైపోతున్నారు అభిమానులు.
ఈ బ్యూటీ విజయ్ మాస్టర్ సినిమా అనౌన్స్ మెంట్ జరిగేవరకు పెద్దగా ఎవ్వరికి తెలియదు. ఆ టైం నుండి ఈ మలయాళీ భామ ఎక్కడ చూసినా క్లీవేజ్ అందాలతో సెగలు రేపుతోంది. మాములుగా కేరళ హీరోయిన్స్ ఈ స్థాయిలో అందాల విందు చేయడం అరుదు. ఎంతైనా ట్రెడిషనల్ లుక్స్ తోనే అభిమానులను ఆకర్షిస్తుంటారు. కానీ మాళవిక మాత్రం వాళ్లకు భిన్నంగా స్టన్నింగ్ లుక్స్‌తో వేడెక్కిస్తుంది. స్టార్ హీరోయిన్ ఫిగర్ మెయింటైన్ చేస్తుంది అమ్మడు. తాజాగా ఈ భామ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పిక్ పోస్ట్ చేసింది. అందులో మాళవిక వైట్ సారీ కట్టుకొని ఎద సోయగాలను ఎరగా వేసి కుర్ర మదిని మీటుతోంది. మెడలో ముత్యాల హారం ధరించి జాలువారిన కురులతో.. కైపెక్కించే కంటి చూపులతో మురిపిస్తోంది. ఎంతైనా సినీ ఫీల్డ్ తెలిసిన పిల్ల కదా.. అందుకే ఈ రేంజ్ లో వడ్డిస్తుందని అంటున్నారు. మాళవిక గ్లామర్ షో చూస్తే అలాగే అనిపిస్తుంది మరి!