మాళ‌విక నాభి అందం పాల మీగ‌డ సొగ‌సు!

Update: 2022-07-27 05:30 GMT
న‌టి కం మోడ‌ల్ మాళ‌విక శ‌ర్మ టాలీవుడ్ లో పెద్ద కెరీర్ ని ఆశిస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ కాంపిటీష‌న్ లో ర‌య్ మ‌ని దూసుకెళ్ల‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని అర్థం చేసుకుంది. ఈ బ్యూటీ ప్ర‌స్తుతం న్యాయ‌శాస్త్రంలో ప‌ట్టా పొంది లాయ‌ర్ గా ప్రాక్టీస్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు న‌ట‌న‌ను వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల రంగాన్ని విడిచిపెట్ట‌డం లేదు.

సోషల్ మీడియాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉండే మాళవిక శర్మ తరచూ తన ఫోటోషూట్ల‌ను అభిమానులకు షేర్ చేస్తోంది.  మాళ‌విక సిజ్లింగ్ స్టైల్.. హాట్ లుక్స్ కి అభిమానులు ఆరాధ‌కులుగా మారారు. తాజాగా మాళ‌విక షేర్ చేసిన హాట్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

ఈ ఫోటోలో మాళ‌విక నాభి అందాలు మిల్కీ దేహ‌శిరుల‌ను ఒక రేంజులో ఎలివేట్ చేసింది. హాట్ అండ్ జార్జియస్ గా కనిపిస్తున్నారు అంటూ అభిమానులు ఈ ఫోటోల‌పై కామెంట్లు చేస్తున్నారు. ముంబై క్వీన్ సెల్ఫీతోనే సెగ‌లు పుట్టిస్తోంది అంటూ ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మాళవిక నటి కం మోడల్ గా రాణిస్తోంది. లాయర్ గా ఇంకా  జూనియ‌ర్. ఈ డ‌స్కీ బ్యూటీ ముంబైలోని రిజ్వీ లా కాలేజీ నుండి క్రిమినాలజీలో స్పెషలైజేషన్ తో బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీని పూర్తి చేసింది. ఆమె కాలేజీ రోజుల్లో మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. హిమాలయా- డెట్టాల్ -మలబార్ వంటి కొన్ని టీవీ ప్రకటనలలో కూడా కనిపించింది.

అనంత‌రం రవితేజ నేల టిక్కెట్టుతో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే మాళ‌విక అంద‌చందాలు డ్యాన్సుల‌కు ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అటుపై రామ్ పోతినేని రెడ్ లో నటించింది. ఈ సినిమా కూడా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ఆడింది. రెడ్ మాళవిక కెరీర్ కు పెద్దగా సాయం కాలేకపోయింది.

తదుపరి ప్రాజెక్ట్ సుందర్ సి తెర‌కెక్కిస్తున్న‌ మల్టీస్టారర్ చిత్రం 'కాఫీ విత్ కాదల్'లో మాళ‌విక న‌టిస్తోంది. ప్రధాన తారాగణం అందరినీ పరిచయం చేస్తూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.
Tags:    

Similar News