ఫొటోటాక్ : 'రెడ్‌' హాట్‌ బ్యూటీ క్లీవేజ్ మెరుపులు

Update: 2022-12-15 06:30 GMT
రవితేజ చిత్రం నేల టికెట్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మాళవిక శర్మ. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మాళవిక శర్మ కు తెలుగు లో వెంట వెంటనే ఆఫర్స్‌ రాలేదు. కానీ ఆశించిన స్థాయిలోనే కెరీర్ లో ఈ అమ్మడు ముందుకు సాగుతుందని తెలుస్తోంది. కెరీర్‌ ఆరంభంలో పద్దతైన అమ్మాయిగా కనిపించిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగానే రొమాంటిక్ ఫొటో షూట్స్ తో అలరిస్తోంది.

సినిమాల విషయం పక్కన పెడితే ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది.

ఇంతగా అందాలను విందు చేస్తుంది కనుకే ఈ అమ్మడికి సక్సెస్ లు పెద్దగా లేకున్నా కూడా తెలుగు సినిమా పరిశ్రమ లో ఛాన్స్ లు తలుపు తడుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఇలా క్లీవేజ్ షో ను చూపించి అందాల విందు చేస్తున్న మాళవిక శర్మ మరో లెవల్‌ అన్నట్లుగా థైస్ ను కూడా ఎక్స్ పోజ్ చేసింది. ఇలాంటి అందాల ఆరబోత సోషల్‌ మీడియాలో చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం అని.. అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న ఈ అమ్మడి స్కిన్ షో కూడా అలరిస్తోంది.

అందాల ముద్దుగుమ్మ మాళవిక శర్మ ఈ మధ్య కాలంలో రామ్‌ కు జోడీగా రెడ్‌ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

అయినా కూడా ఈ అమ్మడి యొక్క జోరు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలాంటి ఫొటోలు షేర్‌ చేస్తే ముందు ముందు అయినా ఈ అమ్మడి కి వరుసగా ఆఫర్లు రావడం ఖాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News