మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ మంచి టాలెంట్ ఉన్న హీరోనే అయినప్పటికీ అతనికి సరైన కథలు అందుకోలేక మరో రేంజ్ కు వెళ్లలేకపోయాడు. వరుస అపజయలతో మార్కెట్ కోల్పోయిన మనోజ్ మళ్ళీ ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.
బిందాస్ సినిమా తరువాత అతను మళ్ళీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకోలేకపోయాడు. మధ్యలో కరెంట్ తీగ అనే సినిమాతో కూడా బాగానే హడావుడి చేసినప్పటికీ అదేమీ అంతని కెరీర్ కు అంతగా బూస్ట్ ఇవ్వలేదు.
మనోజ్ ఆల్ రౌండర్ అనే చెప్పాలి. కేవలం హీరోగానే కాకుండా తన సినిమాలకు సొంతంగా యాక్షన్ స్టంట్స్ కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే పాటలు రాయడం నిర్మాతగా కూడా మంచి అనుభావం ఉంది. సినిమా కోసం బాగానే హార్డ్ వర్క్ చేసే మనోజ్ కథల ఎంపిక విషయంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడు. అతని సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
కొన్ని ఎనౌన్స్మెంట్స్ చేసిన సినిమాలు సైతం చర్చల దశలోనే క్యాన్సిల్ అయ్యాయి. ఇక అతను దాదాపు సినిమాలకు దూరమవుతున్నట్లు అప్పట్లో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అలాగే కొన్ని సామాజిక అంశాలపై మనోజ్ సోషల్ మీడియాలో స్పంధించిన విధానంతో అతను రాజకియల్లో చేరే అవకాశం ఉన్నట్లు కూడా ఒక టాక్ అయితే వినిపించింది.
ఇక ఆ విషయాలపై క్లారిటీ రాకముందే మనోజ్ తన అహం బ్రాహ్మాస్మి అనే సినిమాతో సరికొత్తగా రీ లాంచ్ అవ్వడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను కోవిడ్ కంటే ముందే స్టార్ట్ చేశారు.
కానీ ఆ తరువాత లాక్ డౌన్ కారణంగా మళ్ళీ అపెయ్యాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మనోజ్ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ను రీస్టార్ట్ చేసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరపైకి తీసుకు రావాలని చూస్తున్నాడు. త్వరలోనే మరో న్యూ అప్డేట్ తో మనోజ్ ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.