సినిమా రంగం నుండి యాంకరింగ్ కు చేరుకుంది సుమ. ఆవిడ స్టోరీయే వేరు. కాని ఝాన్సీ, ఉదయబాను, అనితా చౌదరి వంటి వారు మాత్రం చిన్న స్ర్కీన్ నుండి సినిమా స్ర్కీన్ వైపు పరుగులెట్టారు. వీళ్ళందరి సక్సెస్ లెవెల్ ఒకెత్తయితే.. గ్లామరసాన్ని పండిస్తూ హీరోయిన్ గా రాణించేద్దాం అనుకుంటున్న రష్మీ రేంజు వేరు. ఇక అనసూయ కూడా అంతే. ఇదే కోవలో ఇప్పుడు మరో యాంకర్ కూడా ప్రయత్నిస్తోందా?
మొన్నామధ్యన వరుసగా బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన ఇంటర్యూలు అన్నీ చేసేసి మంజూష బాగానే పాపులర్ అయిపోయింది. ఈ రోజు ఒక ఈవెంటుకు వచ్చిన ఈ యాంకర్.. తన చీరకట్టుతో.. లో-బ్యాక్ లుక్కుతో పిచ్చెత్తించింది. ఇదంతా చూస్తే.. ఎప్పటినుండో యాంకరమ్మగా ఉన్న ఈ సుందరి కూడా.. ఇప్పుడు సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తోందా అనే సందేహం రాక మానదు. అయితే రష్మీ టైపులో హీరోయిన్ కావడం కష్టమే కాని.. ఇతర యాంకర్లు శ్రీముఖి.. శ్యామల.. తరహాలో ఏమన్నా క్యారెక్టర్ పాత్రలకు ప్రయత్నించవ్చు.
ఏదేమైనా కూడా పాపులర్టీ చేతిలో ఉన్నప్పుడు దానిని ఎలా కావాలంటే అలా వాడేసుకోవచ్చు. చూద్దాం మంజూష ఏమంటుందో!!