అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే-దువ్వాడ జగన్నాధం ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఎక్స్ పెక్ట్ చేసినట్లుగానే బన్నీ ఈ మూవీలో సాంప్రదాయ బ్రాహ్మణుడి పాత్రలో కనిపించనున్నాడు. నవ్వులు పూయించనున్నాడు. కామెడీ టైమింగ్ లో బన్నీ సూపర్బ్ అనే విషయం తెలిసిందే.
ఇప్పుడీ పంతులుగారి రోల్ లో కూడా నవ్వుల పువ్వులు ఖాయమే. అయితే.. స్టైలిష్ స్టార్ నుంచి కేవలం కామెడీ మాత్రమే ఎక్స్ పెక్ట్ చేసే రేంజ్ ను ఎప్పుడో దాటిపోయాడు. ఇప్పుడు మాస్ ఆడియన్స్ బన్నీ నుంచి ఎక్స్ పెక్ట్ చేసేవి చాలానే ఉంటాయి. ఇందుకు సరైనోడుతో కొట్టిన బ్లాక్ బస్టర్ బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ డీజేలో బన్నీ చేస్తున్నది ఓ సున్నితమైన కేరక్టర్ కాబట్టి.. ఆ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ను ఊహించడం కష్టం.
అయితే.. హీరోయిజం ఎలివేషన్ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ దిట్ట. మరి పంతులు పాత్రతో కామెడీని పండించడంతో పాటు.. మాస్ జనాలను మెప్పించే ఎలిమెంట్స్ ను హరీష్ శంకర్ ఎలా మిక్స్ చేస్తాడనే విషయంపై.. అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. మరి డీజే మాస్ జనాలను ఎలా మెప్పిస్తాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/