మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద కొంచెం కాకపోయినా కొంత అయినా సక్సెస్ అవుతుంది అని చాలా నమ్మకం పెట్టుకున్నారు. అంతేకాకుండా అందులో రామ్ చరణ్ మరొక హీరోగా నటిస్తూ ఉండడంతో అంచనాలు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటాయని కూడా అనుకున్నారు.
దానికి తోడు RRR సినిమా తర్వాత ఆ సినిమా వస్తూ ఉండడం, మెగా మల్టీ స్టార్ కావడం ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా ఆచార్య సినిమాకు అన్ని పాజిటివ్ గానే ఉన్నట్లు అని అనుకున్నారు. కానీ సినిమా విడుదల తర్వాత మాత్రం ఫలితం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. సినిమా పెట్టుబడిలో కనీసం సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోవడం అంటే అది సాధారణమైన విషయం కాదు. దాదాపు 70 కోట్ల వరకు నష్టపోయినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ దెబ్బతో మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాలపై తీవ్రంగా ప్రభావం పడింది అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చే సినిమాలు కూడా పెద్దగా కొత్తగా ఏమి లేవు. దీంతో హైప్ క్రియేట్ అవ్వడం లేదు.
ఇక ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కొట్టిన దెబ్బకు తన పేరును మార్చుకోవడం పై కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు అందులో చిరంజీవి ఇంగ్లీష్ పేరులో మరో ఇంగ్లీష్ అక్షరం జత చేయడం విశేషం.
ఇంగ్లీష్ న్యూమరాలజీ ప్రకారం మరొక E తగిలించి CHIRANJEEEVI అని టీజర్ లో చూపించారు. సినిమా ప్రపంచంలో సెంటిమెంట్స్ అనేవి ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనవసరం లేదు. ఇక న్యూమరాలజీ ప్రకారం చాలామంది పేర్లు కూడా మార్చుకున్నారు.
ఇక 150 సినిమాల అనుభవమున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కంటే పెద్ద డిజాస్టర్ ను ఎదుర్కోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా న్యూమరాలజీ ప్రకారం పేరును మార్చుకోవడం హాట్ టాపిక్ మారుతొంది. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.