ఈమద్య సోషల్ మీడియాలో మీమ్స్ తెగ సందడి చేస్తున్నాయి. ఏదైన ముఖ్యమైన సంఘటన జరిగినా లేదంటే ఎవరైనా సెలబ్రెటీలు చిన్న తప్పు చేసినా లేదంటే ఫన్నీగా ఫోజ్ పెట్టినా కూడా వాటిని తెగ మీమ్స్ చేస్తున్నారు. భారీ ఎత్తున మీమ్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతున్న ఈ సమయంలోనే టాలీవుడ్ జక్కన్న - రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు కలిసి ఉన్న రెండు ఫొటోలపై తెగ మీమ్స్ వస్తున్నాయి.
ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రారంభోత్సవ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు పూజ జరుగుతున్న సమయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఏదో జోక్ కు పెద్దగా నవ్వారు. ఆ రెండు ఫొటోలపై ఎవరికి తోచిన విధంగా వారు మీమ్స్ చేస్తున్నారు. అమ్మ తిట్టినప్పుడు నవ్వుతాం - నాన్న తిట్టినప్పుడు తల వంచుకుని సీరియస్ గా ఉంటాం అంటూ కొన్ని - క్లాస్ లో సర్ ఉన్నప్పుడు సీరియస్ గా ఉండి - క్లాస్ నుండి సర్ వెళ్లి పోగానే ఇలా ఉంటాం అంటూ రకరకాల మీమ్స్ ఆ ఫొటోలపై వస్తున్నాయి. ముగ్గురు స్టార్స్ ఉన్న ఫొటోలు అవ్వడంతో పెద్ద ఎత్తున అవి వైరల్ అవుతున్నాయి.