పాప్ లేడీ న్యూడ్ ఫోటోలు లీక్ చేశారు

Update: 2017-04-13 14:07 GMT
ఒక సెలబ్రిటీ ఫోన్ ను హ్యాక్ చేస్తే అందులో న్యూడ్ ఫోటోలు ఉంటాయా? సరే ఫోన్ ను హ్యాక్ చేయడం కాదు కాని.. ఎలాగో ఐ-ఫోన్ వాడే సెలబ్రిటీలు అందరూ తమ ఫోటోలన్నీ ఆన్ లైన్ లో ఐ-క్లౌడ్ ఎకౌంట్లో పెట్టుకుంటారు కాబట్టి.. దానిని హ్యాక్ చేస్తే? సరిగ్గా నాలుగేళ్ల క్రితం అలాగే జరిగింది. అప్పట్లో టాప్ హీరోయిన్ల్ పర్సనల్ ఐ-క్లౌడ్ ఎకౌంట్లు హ్యాక్ అయిపోయాయ్. వాటిలో ఈ హీరోయిన్లు బాత్రూమ్స్ లో తీసుకున్న న్యూడ్ ఫోటోలు అన్ని ఆగంతకులు బయటకు లీక్ చేసేశారు. ఎఫ్.బి.ఐ రేంజులో ఇన్వెస్టిగేషన్ జరిగింది కాని.. పెద్దగా లాభం లేకుండా పోయింది.

అయితే ఇప్పుడు అలాంటి ఐ-క్లౌడ్ హ్యాకులు మరోసారి జరిగాయి. ఆల్రెడీ అమాండా సీఫ్రెడ్.. ఎమ్మా వాట్సన్ (హ్యారీ పోటర్ హీరోయిన్) వంటి భామల న్యూడ్ ఫోటోలు లీకై విజృంభించాయి. ఇప్పుడు పాప్ సింగర్ మిలీ సిరీస్ ఫోటోలను కూడా ఒక హ్యాకింగ్ గ్రూప్ లీక్ చేసింది. బాత్రూమ్ లో న్యూడ్ గా ఉన్నప్పుడు తన బాయ్‌ ఫ్రెండ్ ఎవరో మిలీ ఫోటోలను క్లిక్ చేసినట్లున్నాడు.. ఆ ఫోటోలన్నీ ఆమె నెట్లో స్టోర్ చేసుకుంది. ఇప్పుడు అవన్నీ లీకై నెట్లో నానా హంగామా చేస్తున్నాయి. లీగల్ యాక్షన్లో తీసుకునే పనిలో మిలీ సిరస్ బిజీగా ఉండగా.. ఇప్పటికే ఎమ్మా వాట్సన్ పోలీసులను సంప్రదించేసింది కూడా. చూద్దాం ఏమవుతుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News