స్టేడియంలో ఒంటరిగా మిల్కీ అందాల ఆరబోత

Update: 2022-08-18 11:47 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ఆరంభించి దాదాపుగా ఆ రెండు దశాబ్దాలు అవుతోంది. అయినా కూడా అమ్మడి జోరు మాత్రం బాగానే ఉంది. ఆ మధ్య ఈమె పనైపోయింది అన్నట్లుగా టాక్ వినిపించింది. కాని అనూహ్యంగా పుంజుకుని మళ్లీ పూర్వ వైభవం ను దక్కించుకునే ప్రయత్నాలు చేసింది.. చేస్తూనే ఉంది.

ఒకప్పుడు  హీరోయిన్ గా వరుసగా స్టార్‌ హీరోలతో వర్క్‌ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం చిన్న సినిమాల్లో నటిస్తూ.. చిన్న హీరోలతో స్క్రీన్‌ షేర్ చేసుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు బిజీగానే వరుస సినిమాలు చేస్తోంది. ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు హాట్‌ ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతోంది.

తాజాగా ఇలా ఎవరు లేని ప్లే గ్రౌండ్ లో కూర్చుని అందాల విందు చేసింది. ఎవరు లేని స్టేడియంలో తమన్నా ఏం చేస్తుందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా షూట్ కోసం మిల్కీ బ్యూటీ అక్కడకు వెళ్లి ఉంటుంది. క్లీవేజ్ షో తో రెచ్చ గొట్టిన మిల్కీ బ్యూటీ తన అందంతో అదరగొట్టింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మిల్కీ బ్యూటీ తమన్నా వయస్సు పెరిగిన కొద్దీ అందం మరింత పెరుగుతూ వస్తుందని.. ఆమె అందం మరింత పెరగడం మాత్రమే కాకుండా అవకాశాలు మరిన్ని వచ్చేలా చేస్తుందని అంటున్నారు. ఒక వైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ అమ్మడి జోరు కు యంగ్‌ స్టార్‌ హీరోయిన్స్ కూడా నోరు వెళ్లబెడుతున్నారు.
Tags:    

Similar News