అసలు సెలబ్రిటీ అంటే మన దృష్టిలో.. అదీ ఒక హీరోయిన్ అయితే.. ఆవిడ చెప్పాలే కాని మనం మీ నడుం సైజ్ ఎంత, ఏ కంపెనీ జీన్స్ వాడుతుంటారు అని కూడా అడిగేస్తుంటాం. అంతటి చనువు తీసుకోవడం సినిమా లవర్స్‌కు అలవాటు. ఇక మీడియాకు అంతకంటే ఎక్కువే అలవాటు. అందుకే ఎవరైనా ఒక ఫిలిం స్టార్ చెప్పకుండా పెళ్ళిచేసుకుంటే మాత్రం మనోళ్ళు రచ్చ చేస్తుంటారు. సరిగ్గా మొన్న ఓ హీరోయిన్ అలాగే పెళ్లిచేసుకుంది. పదండి ఓ లుక్కేద్దాం.
ఆ మధ్యన ఎవరికీ చెప్పకుండా సింగర్ శ్రేయ ఘోషల్ కామ్‌గా పెళ్ళిచేసుకొని, పెళ్లి తంతు ముగిశాక వుయ్ ఆర్ మ్యారీడ్ అంటూ ఫేస్బుక్లో సెలవిచ్చింది. సేమ్ టు సేమ్ అలాగే చేసింది రణబీర్ కపూర్ బచ్నా ఏ హసీనో సినిమాలో హీరోయిన్గా నటించిన మినిషా లంబా. అమ్మడు గత కొంతకాలంగా ముంబయ్‌లో ఓ నైట్‌క్లబ్ నడిపే ర్యాన్ థామ్ తో అమ్మడు లవ్ ఎఫైర్ నడుపుతోంది. ఎట్టకేలకు ఇద్దరూ ఓ రెండు నెలల క్రితం పెళ్ళిచేసుకుందాం అని ఫిక్సయ్యారట. ఇంకేముంది జూలై 6న ముహూర్తం పెట్టుకొని.. తమ బంధువులు, స్నేహితులు మొత్తంగా కలుపుకొని ఒక 200 మందిని పిలిచి మ్యారేజ్ చేసుకున్నారు. దట్సిట్ ఫినిష్.
ఇంతకీ సీక్రెట్‌గా చేసుకున్నావేంటి మినిషా అంటే.. 200 మంది వస్తే ఇంకా సీక్రెట్ ఏంటి నా బొంద అనేసింది. కాకపోతే మీడియాను, సినిమా వాళ్ళనూ పిలువలేదు అంతే అని చెప్పింది. ఆ మధ్యన నువ్వునేను హీరోయిన్ అనిత కూడా ఇలాగే పెళ్ళిచేసుకుంది మరి.